View

#RRR కీలక ప్రకటన కి రంగం సిద్ధం...!

Saturday,December01st,2018, 07:05 AM

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏం చేసినా సంచలనమే. తను ఓ సినిమా చేస్తున్నాడంటే హాట్ న్యూస్. ఈ సినిమాలోని నటీనటుల ప్రకటన, లుక్స్, స్టోరీ లైన్, టీజర్స్, ఆడియో, ట్రైలర్స్, పోస్టర్స్.. ఇలా ఏది విడుదల చేసినా సంచలనమే. గత నెల (11.11) 11 గంటలకు #RRR సినిమా ఘనంగా ఆరంభమయ్యింది. రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాల్గొనగా ఓ యాక్షన్ ఎపిసోడ్ ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే...


ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్లు, కీలక పాత్రలు చేస్తున్న నటీనటులకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ప్రకటన కోసం ఓ ప్రత్యేకమైన రోజుని రాజమౌళి ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 12 అంటే (12.12) 12 గంటలకు ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్లు, కీలక పాత్రలు చేస్తున్న నటీనటుల వివరాలను ప్రకటించబోతున్నారట. దీన్నిబట్టి ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని ప్రకటించడానికి ఓ ప్రత్యేకమైన రోజుని ఎంపిక చేసుకుంటున్నారని ఊహించవచ్చు. కొన్ని వార్తల ప్రకారం కీర్తిసురేష్ ఓ హీరోయిన్ గా నటించనుందని వినికిడి. తెలుగమ్మాయి ఇషా రెబ్బా, ఒకప్పటి హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలు చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !