View

'ఎన్టీఆర్' కోసం కొడుకులు, కూతుళ్లు.. ఎగ్జయిటింగ్ అప్ డేట్!

Wednesday,December05th,2018, 03:32 AM

లెజండరీ యాక్టర్, మహానాయకుడు ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు ఒకే వేదికపైన కనిపిస్తే నందమూరి అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. మరో 10 రోజుల్లో నందమూరి కుటుంబమంతా ఒకే వేదికపైకి రానుంది. వేదిక ఎక్కడా... ఎందుకు ఒకే వేదికను పంచుకోబోతున్నారు అనుకుంటున్నారా... ఆ వివరాల్లోకే వెళదాం...


'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో వేడుకను డిసెంబర్ 16న తిరుపతిలో జరపడానికి సన్నాహాలు చేస్తోందట చిత్రం యూనిట్. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని ఎన్టీఆర్ కొడుకులు, ఆడియో సిడీలను ఎన్టీఆర్ కూతుర్లు ఆవిష్కరించబోతున్నారట. మనవళ్లు, మనవరాళ్లు కూడా ఈ సినిమా ఆడియో వేడుకలో పాలు పంచుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు అటెండ్ అయ్యే అవకాశముంది. అదే కనుక జరిగితే నందమూరి అభిమానులకు అంతకంటే ఆనందాన్నిచ్చే పండుగ మరొకటి ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో... తిరుపతి వేదికగా మరోసారి నందమూరి కుటుంబం ఒకే వేదికపై కనువిందు చేయనుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !