View

చరణ్ కోసం ఆపేస్తున్న రాజమౌళి.. #RRR అప్ డేట్!

Wednesday,December05th,2018, 12:54 PM

ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ #RRR ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ షెడ్యూల్ మరో రెండు, మూడు రోజుల్లో పూర్తికానుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ రాంచరణ్ తో ముడిపడి ఉందని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...


ఈ నెల 10 నుంచి 'వినయ విధేయ రామ' చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు రాంచరణ్. ఆ తర్వాత ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీ అవ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ రాజమౌళి #RRR సెకండ్ షెడ్యూల్ ని రాంచరణ్ డేట్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసారట. 'వినయ విధేయ రామ' సంక్రాంతికి విడుదలవుతుంది. ఆ తర్వాత #RRR సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసారట రాజమౌళి. సో... రాంచరణ్ డేట్స్ ని బట్టి #RRR సెకండ్ షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోందన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !