View

ఎన్టీఆర్ గురించి తప్పుడు వార్త.. అది నిజం కాదు!

Thursday,December06th,2018, 04:20 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం #RRR చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. నిన్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ స్టిల్ బయటికి వచ్చింది. బాగా లావుగా ఉన్న ఎన్టీఆర్ స్టిల్ చూసి అందరూ అవాక్కయ్యారు. #RRR సినిమాలోని పాత్ర కోసమే ఎన్టీఆర్ అలా బరువు పెరిగాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఆ వార్తలు నిజంకాదని తేలిపోయింది.


ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ ఈ స్టిల్ గురించి తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టాడు. ఎన్టీఆర్ ఈ స్టిల్ ఓ యేడాదికి ముందుదని. ఇప్పటిదికాదని ఈ ట్వీట్ లో పేర్కొన్నాడు లాయిడ్. #RRR సినిమా లుక్ ఇది కాదని కూడా తేల్చి చెప్పేసాడు. సో... ఎన్టీఆర్ లావుగా కనిపిస్తున్న ఈ స్టిల్ ఇప్పటిది కాదు. అది తప్పుడు వార్త అని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !