View

'యు' ఆడియో లాంఛ్ విశేషాలు

Sunday,December09th,2018, 01:35 PM

కొవెర క్రియేష‌న్స్ à°ª‌తాకంపై రూపొందిన చిత్రం 'యు'. శ్రీమ‌తి నాగానిక చాగంరెడ్డి à°¸‌à°®‌ర్పణలో విజ‌à°¯‌à°²‌క్ష్మీ కొండా నిర్మించిన à°ˆ చిత్రానికి కొవెర à°¦‌ర్శ‌కుడు. ఆయ‌నే హీరోగా à°¨‌టించారు. హిమాన్షి కాట్ర‌à°—‌డ్డ, స్వప్నా రావ్ నాయిక‌లు. à°ˆ నెల 14à°¨ à°ˆ చిత్రం థియేటర్స్ à°•à°¿ వస్తోంది. à°ˆ సందర్భంగా జరిగిన ఆడియో లాంఛ్ లో హీరో శ్రీవిష్ణు పాల్గొని ఆడియో సీడీలను విడుదల చేసారు.


ఆనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ - ''కొవెర అసలు పేరు రాజేంద్ర. నేను, తను కలిసి ఇంటర్ చదువుకున్నాం. చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత నేను, తను చాలా విషయాలు గురించి మాట్లాడుకునే వాళ్లం. చాలా ఎగ్రసివ్ పర్సన్. సెన్సిబుల్ పాయింట్ తో ఈ సినిమా చేసాడని తెలుస్తోంది. తనే నటించాడు. ఫస్ట్ సినిమాలోనే పోలీసాఫీసర్ పాత్ర చేసాడు. చాలా గట్స్ ఉండాలి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నాడు.


హీరో, à°¦‌ర్శ‌కుడు కొవెర మాట్లాడుతూ - ''విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి à°¦‌గ్గ‌à°° నాలుగేళ్లు à°ª‌నిచేశాను. à°•‌థా à°ª‌à°°à°‚à°—à°¾ ఉన్న అనుభ‌వంతో 'యు' రాసుకున్నాను. శుభ‌లేఖ సుధాక‌ర్‌గారు, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణిగారు à°•‌à°¥ విన‌గానే చేస్తాన‌ని à°¨‌న్ను ప్రోత్స‌హించారు. à°ª‌ల్లెటూరిలో మొద‌లై అండర్ à°µ‌à°°‌ల్డ్ లో ఎండ్ అయ్యే à°•‌à°¥ ఇది. 80 ఏళ్ల సినిమా à°š‌రిత్ర‌లో à°Žà°µ‌రూ à°Ÿ‌చ్ చేయ‌ని ప్రాజెక్ట్ ఇది. à°ˆ కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాను. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీయాల్సిన సినిమా ఇది.

కానీ మా దగ్గర à°…à°‚à°¤ బడ్జెట్ లేక కోటి రూపాయలతో తీసాం. à°ˆ సినిమా మొత్తం హీలియ‌మ్ 8కె కెమెరాతో తీశాం. à°ˆ సంద‌ర్భంగా నేను మూడు విష‌యాలు చెబుతాను.


ఐపిఎల్ బెట్టింగ్ à°’à°• హైద‌రాబాద్‌లోనే రెండు వంద‌à°² కోట్లు జరుగుతాయి. à°®‌à°°à°¿ ఇండియా à°…à°‚à°¤‌à°Ÿà°¾ ఎన్ని వేల కోట్ల బెట్టింగ్ వ్యాపారం à°œ‌రుగుతుందో à°•‌దా. à°®‌à°°à°¿ à°† à°¡‌బ్బులు అంతా ఎక్క‌డున్నాయి. ఏ బ్యాంకుల్లో ఉండ‌వు à°•‌దా.


విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేసేశారు à°•‌దా... à°®‌à°°à°¿ వాళ్లు లండ‌న్‌లో లాయ‌ర్స్‌ను ఎలా పెట్టుకుంటున్నారు. వాళ్లు ప్యాన్ కార్డు కూడా à°ª‌నిచేయ‌దు. అలాంటిది లండ‌న్‌లో లాయ‌ర్ పెట్టుకోవాలంటే రెండు కోట్ల రూపాయలు ఎక్క‌à°¡à°¿ నుండి à°µ‌స్తున్నాయి.


à°–‌మ్మంలో మా à°¤‌మ్ముడు ఓటుకి మూడు వేలు అన్నారు. à°Žà°²‌క్ష‌న్‌లో చూపింది వంద కోట్ల ఆస్థి. కానీ ఎన్నిక‌ల్లో తిప్పిన à°Ÿ‌ర్నోవ‌ర్ ఇర‌వై వేల కోట్ల రూపాయ‌లు. à°®‌à°°à°¿ à°† à°¡‌బ్బులు ఎక్క‌à°¡à°¿ నుండి à°µ‌స్తున్నాయి. ఇలాంటి ప్ర‌శ్న‌à°²‌కు సమాధానం కావాలా... డిసెంబ‌ర్ 14à°¨ 'యు' సినిమాను à°¤‌ప్ప‌కుండా చూడండి అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్ మాట్లాడుతూ - ''కొవెరాతో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. వండర్ ఫుల్ ఐడియాతో తయారు చేసుకున్న కాన్సెఫ్ట్ ఇది. పాటలు, ఆర్.ఆర్ చాలా చక్కగా కుదిరాయి'' అన్నారు.


సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్రం యూనిట్ నకి అభినందనలు తెలిపారు డార్లింగ్ స్వామి.


à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాఘ‌à°µ‌, నాగి, రోహిణి, సంధ్య‌, స్వ‌ప్న రావ్‌, à°²‌à°¹‌à°°à°¿, దొర‌బాబు, కోయ కిశోర్ ఇత‌à°° కీల‌à°• పాత్ర‌ధారులు.


à°ˆ సినిమాకు కెమెరా: రాకేశ్ గౌడ్‌, సంగీతం: à°¸‌త్య à°®‌à°¹‌వీర్‌, ఎడిటింగ్‌: à°…à°®‌ర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే: à°®‌ధు విప్ప‌ర్తి, మాట‌లు: à°®‌హి ఇల్లింద్ర‌, à°•‌రుణ్ వెంక‌ట్‌, ఆర్ట్: à°œ‌యదేవ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: నాగ శివ à°—‌à°£‌à°ª‌ర్తి, à°¸‌à°¹ నిర్మాత‌: మూర్తి నాయుడు పాదం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !