View

దిల్ రాజుకు ఆ హీరో కూడా హ్యాండిచ్చినట్టేనా?

Monday,December10th,2018, 05:24 AM

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం '96'. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. 1996 లో జరిగిన లవ్ స్టోరీ నేపధ్యంతో తెరకెక్కిన సినిమా ఇది. కాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దాదాపు కోటి రూపాయలు ఇచ్చి దిల్ రాజు కైవసం చేసుకున్నారు. తమిళ్ వెర్షన్ కి హిట్ టాక్ రావడంతో ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి కొంతమంది హీరోలు ఆసక్తి కనబర్చారు. అయితే క్లయిమ్యాక్స్ మార్చమని హీరోలు చెప్పడం, దిల్ రాజు ఇందుకు అంగీకరించపోవడంతో ఈ రీమేక్ కి ఇంకా హీరో ఫైనలైజ్ అవ్వలేదు.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాకి నో చెప్పారు. ఆ తర్వాత మ్యాచో హీరో గోపీచంద్ ఈ సినిమాకి సైన్ చేసాడని, క్లయిమ్యాక్స్ కి మార్పులు చేయకుండా, ఈ రీమేక్ లో నటించడానికి అంగీకరించడానికి వార్తలు ప్రచారమయ్యాయి. తమిళ్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆల్ రెడీ తెలుగు వెర్షన్ కి స్ర్కిఫ్ట్ కూడా రెడీ చేసేసాడు. త్వరలోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళుతుందని అందరూ భావించారు. కానీ గోపీచ్ంద్ ఈ సినిమా గురించి మాట్లాడకుండా, మరో రెండు సినిమాలు కమిట్ అవ్వడంతో '96' రీమేక్ పక్కన పెట్టినట్టేనని, దిల్ రాజుకి ఈ హీరోగారు కూడా హ్యాండిచ్చినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అదే కనుక జరిగితే మళ్లీ '96' తెలుగు రీమేక్ కోసం హీరోని వెతుక్కునే పనిలో దిల్ రాజు పడాలి. లేదా తను కూడా ఈ సినిమా రీమేక్ ని పక్కన పెట్టేయాలి. మరి ఫైనల్ గా దిల్ రాజు డెసిషన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !