View

'వినయ విధేయ రామ' కి హైలైట్ కానున్న ఆ ఎపిసోడ్!

Monday,December10th,2018, 09:28 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్స్ కి వస్తున్న ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న పాటను చిత్రీకరిస్తున్నారట. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే...


ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దారట. అన్నీ మైండ్ బ్లోయింగ్ టైప్ లో ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవనుందని సమాచారమ్. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో 100మంది ఫైటర్స్, 500మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిసోడ్ మెగాభిమానులతో పాటు సినీప్రియులను థ్రిల్ కి గురి చేస్తుందని చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కియారా అద్వాని కథానాయికగా నటించింది. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !