View

అనగనగా ఓ ప్రేమకథ చక్కటి లవ్ స్టోరీ - ప్రతాప్ శెట్టి తాతం

Tuesday,December11th,2018, 01:20 PM

థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా à°“ ప్రేమకథ'. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకుడు. à°ˆ చిత్రం డిసెంబర్‌ 14à°¨ విడుదలవుతుంది. à°ˆ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ లో జరిగిన మీడియా సమావేశంలో...


డైరెక్టర్ ప్రతాప్ శెట్టి తాతం మాట్లాడుతూ - ''చక్కటి లవ్ స్టోరీ ఇది. కె.ఎల్.ఎన్.రాజుగారి సహాయంతో సినిమాని కంప్లీట్ చేసాం. డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.


నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు మాట్లాడుతూ - ''చక్కటి లవ్ స్టోరీని తెరకెక్కించాం. ఓ కూతురిని మంచి దారిలో పెట్టడానికి తండ్రి ఏం చేసాడనేది ఈ చిత్రం కాన్సెఫ్ట్. గీతా ఆర్ట్స్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నాం'' అన్నారు.


విరాట్.జె.అశ్విన్ మాట్లాడుతూ - ''రాజుగారి బ్యానర్ ద్వారా హీరోగా పరిచయమవ్వడం ఆనందంగా ఉంది. మా మావయ్య మార్తాండ్ వెంకటేశ్ గారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. డిసెంబర్ 14న విడుదలవుతున్న మా సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.


సునయన మాట్లాడుతూ - ''చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మా మామగారు రాజుగారు ఈ చిత్రాన్ని చేసారు. మంచి లవ్ స్టోరీ ఇది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.


రిద్దికుమార్ మాట్లాడుతూ - ''ఇన్నోసెంట్ గర్ల్ గా చాలా మంచి పాత్ర ఈ సినిమాలో చేసాను. నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !