View

యాత్ర రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్

Saturday,December15th,2018, 09:33 AM

à°œ‌à°¨‌నేత‌à°—à°¾ తెలుగు వాళ్ల గుండెల్లో à°ª‌దిల‌మైన చోటు à°¦‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌à°¡à°¿ ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌à°—‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. à°† సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే à°ˆ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో à°ˆ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన à°¦‌ర్శ‌కుడు à°®‌హి వి రాఘ‌వ్ à°ˆ à°¬‌యెపిక్ ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 à°Žà°‚ à°Žà°‚ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. à°ˆ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నికులు à°¸‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8à°¨ యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు à°¤‌మిళం, à°®‌à°³‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8à°¨ రిలీజ్ చేస్తున్నారు.


దివంగ‌à°¤ నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పాద యాత్ర చేశార‌నే విష‌యం మాత్ర‌మే తెలుగు ప్ర‌à°œ‌à°²‌à°•à°¿ తెలుసు కాని à°† పాద‌యాత్ర à°¤‌à°¨ రాజ‌కీయ యాత్ర లో à°Žà°‚à°¤ కీల‌à°•‌మే కొంత‌మందికే తెలుసు. అప్ప‌à°Ÿà°¿ రాజ‌కీయ అనిశ్చితి దృష్ట్యా ఆయ‌à°¨ ప్ర‌à°œ‌à°²‌à°•à°¿ à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ వెళ్ళి వారి à°¸‌à°®‌స్య‌లు తెలుసుకొవ‌టానికి à°ˆ యాత్ర మెద‌లుపెట్టారు.. కాని à°† యాత్ర‌లో ఎన్ని విష‌యాలు ఆయ‌à°¨ à°Žà°‚à°¤‌ à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ చూశారో, సాదార‌ణమైన‌ à°•‌ష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా à°•‌లిసారో, పేద‌వారంటే à°Žà°µ‌రొ.. వారు దేనికొసం చూస్తున్నారొ ఆయ‌à°¨ ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆయ‌à°¨ à°®‌à°¨‌సు à°š‌లించిపోయింది. à°œ‌నంతో à°®‌మేక‌మై వారిలోని భావోద్రేకాన్ని అర్దంచేసుకుని à°¤‌à°¨ యాత్ర ని కొన‌సాగించారు. à°ˆ యాత్ర కొన‌సాగింపు నుంచి ముగింపు à°µ‌à°°‌కూ వున్న à°˜‌ట్టాన్ని తీసుకుని à°®‌హి వి రాఘ‌à°µ అత్య‌ద్బుతంగా అత్యంత సున్నిత‌మైన à°¸‌న్నివేశాల‌తో, ఆద్యంతం భావోద్రేక సంఘ‌à°Ÿ‌à°¨‌à°²‌తో చిత్రం చూస్తున్నంత సేపు వై à°¯‌స్ గారు à°®‌à°¡‌à°® తిప్ప‌ని వైనం ఆయ‌నకి పేద‌లంటే à°Žà°‚à°¤ ప్రాణ‌మో à°ˆ చిత్రం లో à°•‌ల్ల‌కు à°•‌ట్టిన‌ట్టు చూపించారు.


à°ˆ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, à°¶.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... à°®‌à°¡‌à°®‌తిప్ప‌ని నాయకుడు శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి పాత్ర‌లో à°®‌à°²‌యాలీ మెగాస్టార్ మమ్ము‌ట్టి గారు à°¨‌టిస్తున్నారు. à°®‌మ్ముటి గారు ప్ర‌‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో à°ª‌à°°‌కాయ ప్ర‌వేశం చేసి à°¨‌టిస్తున్నారని నిస్సందేహంగా ప్ర‌à°•‌టిస్తున్నాం. ఇప్ప‌టికే విడుద‌à°² చేసిన యాత్ర మెద‌à°Ÿà°¿ లుక్ à°•à°¿, టీజ‌ర్ à°•à°¿, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్ర‌à°œ‌à°² నుండి అనూహ్య‌మైన స్పంద‌à°¨ రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి à°­‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. à°ˆ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌à°œ‌లంద‌రూ à°¤‌ప్ప‌కుండా చూడ‌à°µ‌à°²‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో à°ˆ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.


ఆంధ్ర‌à°ª‌ద్రేశ్ ఎన్నిక‌లు à°¸‌మీపిస్తున్న నేప‌థ్యంలో, రాజకీయ ఇతివృత్తంతో తెర‌కెక్కిన à°ˆ సినిమా వైఎస్ ఆర్ అభిమానులుతో పాటు సాధ‌à°°‌à°£ సినిమా ప్రేక్ష‌కుల‌ని అమితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని మా బృందం భావిస్తోంది. అందుకే à°ˆ చిత్రాన్ని ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8à°¨ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ à°—à°¾ విడుదల చేసేందుకు à°¸‌న్నాహాలు చేస్తున్నాం. తెలుగుతో పాటు ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8à°¨ à°¤‌మిళ‌, మళ‌యాలంలో కూడా à°ˆ సినిమాను విడుద‌à°² చేస్తున్నాం అని అన్నారు.


నటీ నటులు
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి.....తదితరులు
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్
మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ - Knack Studios
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను
సమర్పణ - శివ మేక
బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్


YSR’s Biopic “Yathra” will hit the screens on 8th of February worldwide in Telugu, Tamil, and Malayalam.


Peoples leader who earned immense respect and love of Telugu people and served as Chief Minister of combined Andhra Pradesh Dr. Y.S.Rajashekar Reddy’s biopic Yatra's shoot has completed now poet-production is progressing at a faster rate. “Padayathra” is one of the key moments in his life where he interacted with all most all kind of people in the state. “Yathra” movie will comprise some of the key events happened during Padayatra.. Malayali Mega Star mammootty will be seen as YS Rajashekar Reddy and the first single audio track has already proved the intensity of the movie.


Super Hit film Anandho Bramha director Mahi V Raghav is helming this prestigious project and 70MM Entertainments is banks rolling this project without compromising on budget constraints. Siva Meka will present this magnum opus and makers are planning to release the movie on 8th of February 2019 worldwide.


While speaking producers Vijay Chilla, Shashi Devireddi said, “Malayali Mega Star Mammutti is acting as YSR and he is literally living in the YSR’s character. The poster, teaser, and the first audio track got an enormous response from the two Telugu states which gave us immense pleasure. We’ve already produced super good films like Bhalemanchi Rojulu and Anandho Bramha and we are very sure that we will hit the hat trick with Yathra. We aren’t compromising on any budget issues.


“Padayathra” remains one of the key events in the political history of Andhra and Telangana. His Perseverance and huge influential image made him the role model for the youth. Yathra will comprise the actual, emotional sequences which happened during the Padayathra of Political genius YS Rajashekar Reddy.


As Andra Pradesh Assembly Elections are at hand political backdrop movie will definitely impress the YSR fans and movie lovers. We have decided to release the movie grandiosely on 8th of February worldwide” they said.


Cast: Mammutty, Rao Ramesh, Jagapathi Babu, Suhasini, Anasuya, Posani, Sachin Kadkar, Vinod Kumar, Jeeva, 30 Years Prudvi and others.
Technical team:
Cinematography: Sathyan Suryan
Music: Krishna Kumar
Editor: Srikar Prasad
Lyricist: Sirivennala Seetha Rama Sasthri
Production Design: Sync Sound
VFX : Knack Studios
PRO: Eluru Srinu
Presenter: Siva Meka
Producers: Vijay Chilla, Sasi Devi Reddi
Story, Screenplay, Direction: Mahi V Raghav



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !