View

వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైన 'నివాసి' టీజర్

Saturday,December15th,2018, 10:39 AM

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించిన శేఖ‌ర్ à°µ‌ర్మ హీరోగా, వివియా, విద్య హీరోయిన్స్‌à°—à°¾ , à°¸‌తీష్ రేగ‌ళ్ళ ని à°¦‌ర్శ‌కుడు à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌ లో కె.ఎన్‌.రావు గారు నిర్మాత‌à°—à°¾ రూపొందించిన చిత్రం నివాసి. ఇప్ప‌టికే షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసుకున్నారు. ఇది à°’à°• ఫ్యామిలీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ à°—à°¾ తెర‌కెక్కుతుంది. ట్రావెల్ బేస్డ్ స్టోరి. à°š‌à°°‌ణ్-అర్జున్ సంగీత à°¦‌ర్శ‌కులు. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటుంది. à°ˆ చిత్రానికి సంబంధించిన మెద‌à°Ÿà°¿ లుక్ టీజ‌ర్ ని టాలీవుడ్ స్టార్ à°¦‌ర్శ‌కుడు వి.వినాయ‌క్‌, à°¸‌క్స‌స్‌ఫుల్ నిర్మాత సి.à°•‌ళ్యాణ్ గారు విడుద‌à°² చేశారు.


à°ˆ సంద‌ర్బంగా సెన్సేషనల్ à°¦‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు మాట్లాడుతూ.. మా బ్ర‌à°¦‌ర్ సి.à°•‌ళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రావు గారు నిర్మాత‌à°—à°¾ à°¸‌తీష్ రేగ‌ళ్ళ à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతూ మా à°µ‌ర్శ à°¤‌మ్ముడు శేఖ‌ర్ à°µ‌ర్మ ని హీరోగా చూపించిన చిత్రం నివాసి.. à°ˆ చిత్రం టీజ‌ర్ బాగుంది. à°ˆ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని, అలానే శేఖ‌ర్ à°µ‌ర్మ హీరోగా కెరీర్ బాగుండాల‌ని కొరుకుంటున్నాను అన్నారు.


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కులు సి.à°•‌ళ్యాణ్ మాట్లాడుతూ.. నివాసి చిత్రం రావు గారు నిర్మాత‌à°—à°¾ à°¸‌తీష్ రేగ‌ళ్ళ à°¦‌ర్శ‌కుడు à°—à°¾ నా ఆద్వ‌ర్యంలో విడుద‌à°² కానుంది. à°ˆ చిత్రం à°¡à°¿à°«‌రెంట్ కాన్సెప్ట్ తో చిత్రిక‌రించారు. à°…à°‚à°¦‌ర్ని మెప్పించే చిత్రంగా త్వ‌à°°‌లో విడుద‌à°² అవుతుంది. ఈరోజు మా సోద‌రుడు వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌à°² చేశారు. త్వ‌à°°‌లో అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం.. అని అన్నారు.


హీరో శేఖ‌ర్ à°µ‌ర్మ మాట్లాడుతూ.. నివాసి చిత్రం తో నేను à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ రీచ్ అవుతాన‌ని à°¨‌మ్ముతున్నాను. అలానే ఈరోజు టీజ‌ర్ లాంచ్ చేసిన à°•‌ళ్యాణ్ గారికి, వినాయ‌క్ గారికి నా ప్రత్యేకంగా à°§‌న్య‌వాదాలు చెబుతున్నాను.. à°ˆ చిత్రం చాలా మంచి చిత్రం అని మాత్రం ధీమాగా చెప్ప‌à°—‌à°²‌ను అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°¸‌తీష్ రేగ‌ళ్ళ మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. à°† సినిమా లో శేఖ‌ర్ à°µ‌ర్మ చాలా à°š‌క్క‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించాడు. ఇప్పుడు మా నివాసి లో శేఖ‌ర్ లోని ఇంకో యాంగిల్ ని చూపిస్తున్నాము. à°ˆ చిత్రం à°¤‌రువాత శేఖ‌ర్ చాలా మంచి à°¨‌టుడుగా సక్సెస్ అవుతాడు. అలాగే నిర్మాత‌లు కె.ఎన్‌.రావు గారు, à°µ‌ర్మ గారు ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని తెర‌కెక్కించారు.. చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ఈరోజు టీజ‌ర్ ని లాంచ్ చేసిన ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కులు వి.వి.వినాయ‌క్ గారికి, సి.à°•‌ళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు.


బ్యాన‌ర్స్‌... గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్
à°¨‌టీన‌టులు.. శేఖ‌ర్ à°µ‌ర్మ‌, వివియా, విద్య‌, సుద‌ర్శ‌న్‌, జె.పి(à°¤‌మిళ్‌), కొటేశ్వ‌రావు à°¤‌à°¦‌à°¤‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°—à°¾..
కొరియోగ్ర‌à°«à°¿-- భాను మాస్ట‌ర్‌, ప్ర‌సాద్ మాస్ట‌ర్‌
మ్యూజిక్‌- à°š‌à°°‌ణ్‌-అర్జున్‌
సినిమాటోగ్ర‌à°«à°¿-- కె.చిట్టిబాబు
ఆర్ట్‌-- ముర‌ళి వీర‌à°µ‌ల్లి
పి.ఆర్‌.à°“-- ఏలూరు శ్రీను
ఎడిటింగ్‌-- ప్ర‌తాప్
స్టంట్స్‌-- à°·‌యెలిల్ à°®‌ల్లేష్
నిర్మాత‌లు-- కె.ఎన్‌.రావు.
à°¦‌ర్శ‌à°•‌త్వం-- à°¸‌తీష్ రేగ‌ళ్ళ‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !