View

సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా క‌ల్యాణ్ రామ్ 118.. టీజ‌ర్ రిలీజ్

Tuesday,December18th,2018, 11:09 AM

డైన‌మిక్ హీరో నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్ à°•‌థానాయ‌కుడిగా à°¨‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '118'. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ à°ˆ చిత్రం ద్వారా à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై à°®‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న à°ˆ సినిమా టీజ‌ర్ నేడు విడుద‌లైంది. హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో సినిమాను తెర‌కెక్కించారు. పాత్రానుగుణంగా నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్‌తో à°•‌నిపించారు. ఏదో తెలియ‌ని విష‌యం ఆయ‌న్ని వెంటాడుతున్న‌ట్లు, à°† విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్న‌ట్లు à°•‌ల్యాణ్ రామ్ పాత్ర‌ను à°¦‌ర్శ‌కుడు కె.వి.గుహ‌న్ à°®‌లిచిన తీరు ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ ఉంది. టోట‌ల్‌à°—à°¾ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌à°—à°¾ సినిమా à°…à°‚à°¦‌రినీ మెప్పించ‌నుంద‌ని టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌à°®‌వుతుంది. టీజ‌ర్ విడుద‌à°² సంద‌ర్భంగా ...


చిత్ర నిర్మాత à°®‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్‌గారి 118 టైటిల్ లోగో, à°«‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌లే విడుద‌à°² చేశాం. ఇప్పుడు టీజ‌ర్‌ను విడుద‌à°² చేశాం. చాలా మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంది. à°•‌ల్యాణ్ రామ్‌గారి పాత్ర లుక్ ఎలా ఉంటుంద‌నే విష‌యంతో పాటు à°…à°¸‌లు సినిమా ఏ జోన‌ర్‌లో తెర‌కెక్కింద‌నే విష‌యాన్ని టీజ‌ర్ ద్వారా చూపించాం. సీట్ ఎడ్జింట్ థ్రిల్ల‌ర్ ఇది. à°•‌ల్యాణ్ రామ్‌గారు ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చేయ‌à°¨‌టువంటి జోన‌ర్. వెంక‌ట్‌, అన్బ‌రివు, à°°à°¿à°¯‌ల్ à°¸‌తీష్ అద్భుతమైన యాక్ష‌న్ పార్ట్ సినిమాలో చాలా కీల‌à°•à°‚à°—à°¾ ఉంటుంది. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కులు కె.వి.గుహ‌న్‌గారు à°ˆ చిత్రంతో డైరెక్ట‌ర్‌à°—à°¾ à°ª‌రిచయం అవుతున్నారు. à°¦‌ర్శ‌à°•‌త్వంతో పాటు ఆయ‌à°¨ à°•‌à°¥‌, à°•‌à°¥‌నం, సినిమాటోగ్ర‌à°«à±€ చేశారు. శేఖర్ చంద్ర సంగీత సార‌థ్యం à°µ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి అన్నారు.


నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి మాట‌లు: మిర్చి à°•à°¿à°°‌ణ్‌, పి.ఆర్ అండ్ మార్కెటింగ్‌: à°µ‌ంశీ కాక‌, ఆర్ట్‌: à°•à°¿à°°‌ణ్ కుమార్‌.à°Žà°‚, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°¤‌మ్మిరాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, అన్బ‌రివు, à°°à°¿à°¯‌ల్ à°¸‌తీశ్‌, వి.ఎఫ్.ఎక్స్‌: అద్వైత క్రియేటివ్ à°µ‌ర్క్స్‌, అనిల్ à°ª‌డూరి, నిర్మాత‌: à°®‌హేశ్ కొనేరు, à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌à°«à±€, à°¦‌ర్శ‌à°•‌త్వం: కె.వి.గుహ‌న్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !