View

వరుణ్ తేజ్ చేతుల మీదుగా సూర్యకాంతం ఫస్ట్ లుక్ రిలీజ్

Tuesday,December18th,2018, 11:20 AM

నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌à°—à°¾ తెర‌కెక్కుతున్న à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ సూర్యాకాంతం. à°ˆ చిత్ర à°«‌స్ట్ లుక్ ను మెగా ప్రిన్స్ à°µ‌రుణ్ తేజ్ లాంఛ్ చేసాడు. నిహారిక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా à°ˆ లుక్ విడుద‌à°² చేసారు చిత్ర‌యూనిట్. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌à°ª‌ల్లి à°ˆ రొమాంటిక్ à°Žà°‚à°Ÿ‌ర్ టైనర్ ను తెర‌కెక్కిస్తున్నారు. ఈయ‌à°¨ à°—‌తంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసారు. నిహారిక‌తో వెబ్ సిరీస్ కూడా తెర‌కెక్కించారు à°—‌తంలో. à°«‌స్ట్ లుక్ లో à°“ వైపు ప్రేమ చూపిస్తూనే, à°®‌రోవైపు గొడ‌à°µ à°ª‌డుతున్నారు నిహారిక‌, రాహుల్. à°ˆ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సూర్యాకాంతం షూటింగ్ పూర్తైపోయింది.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు వేగంగా à°œ‌రుగుతున్నాయి.


à°ˆ చిత్రంలో శివాజీ రాజా, సుహాసిని కీల‌à°•‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌ముఖ యుఎస్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ నిర్వాణ సినిమాస్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°µ‌రుణ్ తేజ్ సూర్యాకాంతం సినిమాకు à°¸‌à°®‌ర్ప‌కుడిగా ఉన్నారు.


à°¨‌టీన‌టులు:
నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్, పెర్లేనె భెసానియా, శివాజీ రాజా, సుహాసిని, à°¸‌త్య‌..
సాంకేతిక నిపుణులు:
à°¦‌ర్శ‌కుడు: à°ª‌్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌à°ª‌ల్లి
నిర్మాత‌లు: à°¸‌ందీప్ యెర్రం రెడ్డి, సృజ‌న్ యెర్ర‌బాబు, రామ్ à°¨‌రేష్
నిర్మాణ సంస్థ‌: నిర్వాణ సినిమాస్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: రాజ్ నిహార్
సినిమాటోగ్ర‌à°«‌ర్: à°¹‌ర్జీ ప్ర‌సాద్
సంగీతం: మార్క్ కే రాబిన్
ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్ల
లిరిక్స్: కృష్ణ కాంత్
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: à°°‌వితేజ à°—à°¿à°°à°¿à°œ‌à°²‌
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్


Varun Tej launches SuryaKantham First Look


Mega Prince Varun Tej has unveiled the first look of ‘SuryaKantham’ starring Niharika Konidela and Rahul Vijay in the lead roles. Today marks Niharika’s birthday and so the first look is launched.


Being directed by Pranith Bramandapally, this is a rom-com. He is a short filmmaker and made many short films and web-series with Niharika in the past.


The first look poster has Niharika and Rahul in love and also fight like the new age couple. This is impressive.


The shooting of ‘SuryaKantham’ has been wrapped up and the post-production works are progressing at a brisk pace.
The film also stars Shivaji Raja and Suhasini in supporting roles while Mark K Robin is composing music.


Noted US film distribution company, Nirvana Cinemas is producing the movie while Varun Tej is presenting ‘SuryaKantham.’


Cast: Niharika Konidela, Rahul Vijay, Perlene Bhesania, Shivaji Raja, Suhasini, Satya
Crew:
Presented by: Varun Tej
Director - Pranith Bramandapally
Producers - Sandeep Yerram reddy, Srujan Yarabolu, Ram Naresh
Banner: Nirvana Cinemas
Executive Producer - Raj Nihar
Cinematographer - Harij Prasad
Music - Mark K Robin
Art Director- Avinash kolla
Lyrics - Krishna Kanth
Editor - Raviteja Girijala
PRO: VamsiShekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !