View

ఎన్టీఆర్-కథానాయకుడు.. ఫస్ట్ డే నైజాం రిపోర్ట్!

Thursday,January10th,2019, 07:27 AM

మహానటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్ బయోపిక్' ఫస్ట్ పార్ట్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' నిన్న (9.1.2019) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకెళుతున్న ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకెళుతోంది. అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్స్ అందుతున్నాయి.


నైజాం ఏరియాలో ఫస్ట్ డే 1.72 కోట్లు షేర్ సాధించిన ఈ సినిమాకి సంక్రాంతి సెలవులు బాగా కలిసొస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాకి హిట్ టాక్ రావడంతో శని, ఆదివారాలతో పాటు సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరుగుతాయని, ఖచ్చితంగా బాలయ్య కెరీర్ లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా 'ఎన్టీఆర్ -కథానాయకుడు' నిలిచిపోతుందనే అంచనాలు ఉన్నాయి. మరి సంక్రాంతి హాలీడేస్ ని ఈ సినిమా ఎలా క్యాష్ చేసుకుంటుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !