View

హాస్పటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వెంకీ!

Thursday,January24th,2019, 04:41 AM

'దృశ్యం', 'గోపాల గోపాల', 'గురు', 'ఎఫ్ 2' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న విక్టరీ వెంకటేష్ తదుపరి సినిమా 'వెంకీ మామ' త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ ఆరంభం కాకముందే కొన్నాళ్లుగా ఇబ్బందిపెడుతోన్నబ్యాక్ పెయిన్ కి ట్రీట్ మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయిన వెంకీ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. అక్కడ నేచర్ క్యూర్ హాస్పటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారట. ఓ వారం నుంచి వెంకీ అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ ట్రీట్ మెంట్ సిట్టింగ్స్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారట వెంకీ. ఆ తర్వాత మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో చేయబోతున్న 'వెంకీ మామ' షూటింగ్ తో బిజీ అవ్వబోతున్నారు వెంకీ. ఈ సినిమాతో పాటే మరిన్ని స్ర్కిఫ్ట్ లు విని, తదుపరి సినిమాలను కూడా ఫైనలైజ్ చేయాలనే నిర్ణయంతో ఉన్నారట వెంకీ. సో.. ఫిట్ గా ఉండటానికి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే, మరోవైపు వరుసగా సినిమాలు చేయడానికి వెంకీ సమాయత్తమవుతున్నారని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !