View

ప్రేమ ప‌రిచ‌యం ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,February07th,2019, 11:04 AM

ప్రేమ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ప్రేమ à°ª‌à°°à°¿à°š‌యం గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా మొద‌లైంది. à°°‌à°œ‌త్ రాఘ‌వ్ హీరోగా à°¨‌టిస్తున్నారు. సిద్ధికా à°¶‌ర్మ‌, à°•‌రీష్మా కౌల్ నాయిక‌లు. శివ‌.ఐ à°¦‌ర్శ‌కుడు. à°Žà°‚. పెరుమాండ్లు నిర్మాత‌. ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి చిత్ర నిర్మాత పెరుమాండ్లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పారిశ్రామిక‌వేత్త సుభాష్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైర‌క్ట‌ర్‌ మామిడి à°¹‌రికృష్ణ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.


చిత్ర నిర్మాత మాట్లాడుతూ - యువ‌తీ యువ‌కులు తెలిసీ తెలియ‌à°• ఎన్నో పొర‌పాట్లు చేస్తుంటారు. అయితే వాటి ప్ర‌భావం à°­‌విష్య‌త్తుపై ఉంటుందని చెప్పే చిత్ర‌మిది. రొమాన్స్ తో పాటు అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. యువ‌à°¤‌కు à°š‌క్క‌à°Ÿà°¿ సందేశాన్నిచ్చే సినిమా అవుతుంది. à°ˆ నెల 11 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు శివ మాట్లాడుతూ - ప్రేమ గురించి ఎన్నోచిత్రాలు à°µ‌చ్చాయి. అయితే à°…à°¸‌లు ప్రేమ ఎలా స్టార్ట్ అవుతుంది? అనే విష‌యాన్ని లోతుగా à°ˆ సినిమాలో చూపిస్తున్నాం. à°ˆ సినిమా ద్వారా కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నాం. బ్యాక్ గ్రౌండ్‌లో à°µ‌చ్చే నేచ‌ర్‌ని కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపిస్తున్నాం. దీన్ని కొత్త టెక్నాల‌జీతో చేస్తున్నాం. à°¦‌ర్శ‌కుడిగా ఇది నా తొలి సినిమా. నిర్మాత మా ఫ్రెండ్‌. ఆయ‌à°¨ à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతూ నన్ను డైర‌క్ట‌ర్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నారు అని అన్నారు.
హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ - à°¸‌బ్జెక్ట్ బావుంది. రెండు ఫేస్‌లున్న కేర‌క్ట‌ర్‌లో à°¨‌టిస్తున్నా అని అన్నారు.


కృతిక à°¶‌ర్మ మాట్లాడుతూ - తెలుగులో ఇది నా మూడో సినిమా . ఇందులో మంచి మోడ్ర‌న్ అమ్మాయిగా à°¨‌టిస్తున్నా అని చెప్పారు.


మామిడి హరికృష్ణ మాట్లాడుతూ - à°¦‌ర్శ‌కుడు శివ నాకు చాలా కాలంగా తెలుసు. ప్రేమ గురించి ఇప్ప‌టిదాకా ఎన్నో సినిమాలు à°µ‌చ్చాయి. అయితే వాట‌న్నిటిలోకీ ఇది భిన్నంగా ఉంటుంద‌ని ఆశిస్తున్నాను అని అన్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: à°…à°—‌స్త్య‌, కెమెరా: మాదేశ్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: నంద‌మూరి à°¹‌à°°à°¿, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: ఎస్‌.అశోక్ గౌడ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: à°°‌వీంద‌ర్ బెక్కం, త్రీడీ, వీఎఫ్ ఎక్స్: శివ త్రీడీ స్టూడియోస్‌, త్రీడీ క్రియేటివ్ హెడ్‌: శ్రీకాంత్‌.ఐ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !