View

ట్రెండింగ్ లో 118 చందమామే... పాట

Saturday,February09th,2019, 12:06 PM

నంద‌మూరి à°•‌ల్యాణ్‌రామ్ పాడుతున్న `à°šà°‚à°¦‌మామే.. చేతికందే` పాట ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆయ‌à°¨ à°¨‌టిస్తున్న తాజా సినిమా '118'. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై à°®‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్నారు. కె.వి.గుహ‌న్ à°°‌à°šà°¿à°‚à°šà°¿, à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించి, కెమెరాను హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. శేఖ‌ర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. à°ˆ చిత్రంలోని 'à°šà°‚à°¦‌మామే...' లిరిక‌ల్ వీడియో ఇటీవ‌à°² విడుద‌లైంది. పాట రిలీజ్ అయిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచి చార్ట్ à°¬‌స్ట‌ర్‌à°—à°¾ నిలిచింది.


à°šà°‚à°¦‌మామే చేతికందే.. వెన్నెలేమో à°®‌బ్బులోనే,
పూల‌చెట్టే à°•‌ళ్ల‌ముందే.. పువ్వులేమో కొమ్మ‌పైనే..
చూస్తూనే à°Žà°‚à°¤ సేపు.. తాకితేనే ఏంటి à°¤‌ప్పు


పాతికేళ్ల బ్ర‌హ్మ‌చారి బాధ చూడ‌వా... అంటూ సాగే à°ª‌ల్ల‌వి యాజిన్ నిజార్ గొంతులో వినేకొద్దీ వినాల‌నిపించేలా à°š‌క్క‌à°—à°¾ ఉంది. బ్ర‌హ్మ‌చారి à°¤‌à°¨ బాధ‌ను చూడ‌మంటూ ప్రియురాలికి మొర‌పెట్టుకుంటున్నాడ‌ని వినేవారికి ఇట్టే అర్థ‌మై à°•‌నెక్ట్ అవుతుంది. అందుకే ప్ర‌స్తుతం ట్రెండింగ్ అవుతోంది. రామ్ ఆంజ‌నేయులు రాశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 118 పాట‌లు విడుద‌à°²‌వుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన స్టిల్స్ లో నంద‌మూరి కల్యాణ్‌రామ్ ఫ్రెష్ లుక్స్ లో à°•‌నిపిస్తున్నారు. షాలినీ పాండే గ్రేస్‌ఫుల్ à°—à°¾ à°•‌నిపిస్తోంది.


నిర్మాత à°®‌హేష్ ఎస్‌.కోనేరు మాట్లాడుతూ - సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. 118 టైటిల్ చాలా ఇంట్ర‌స్టింగ్‌à°—à°¾ ఉంద‌ని à°ª‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. ఇటీవ‌à°² విడుద‌లైన `à°šà°‚à°¦‌మామే` పాట యూత్‌à°•à°¿ బాగా à°•‌నెక్ట్ అయింది. ట్రెండింగ్‌లో ఉంది. శేఖ‌ర్ చంద్ర చాలా మంచి ట్యూన్లిచ్చారు. à°¤‌ప్ప‌కుండా ఆడియో పెద్ద హిట్ అవుతుంది. సినిమాను మార్చి 1à°¨ విడుద‌à°² చేస్తున్నాం. à°•‌ల్యాణ్‌రామ్ లుక్స్ à°ª‌à°°à°‚à°—à°¾ ఇప్ప‌టికే à°¸‌రికొత్త‌à°—à°¾ à°•‌నిపిస్తున్నారు. ఆయ‌à°¨ కెరీర్‌లో మంచి à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమా అవుతుంది అని అన్నారు.


à°ˆ చిత్రానికి ఎడిటింగ్‌: à°¤‌మ్మిరాజు, యాక్ష‌న్‌: అన్బ‌రివు, వెంక‌ట్‌, à°°à°¿à°¯‌ల్ à°¸‌తీష్‌, మాట‌లు: మిర్చి à°•à°¿à°°‌ణ్‌, వి.శ్రీనివాస్‌,



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !