View

‘ఫలక్ నుమా దాస్’ ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Thursday,February14th,2019, 01:54 PM

వెళ్ళిపోమాకే, à°ˆ à°¨‌à°—‌రానికేమైంది లాంటి చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ విశ్వక్‌ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్ నుమా దాస్’. à°•‌రాటే రాజు సమర్పణలో వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్ అనుసంధానంతో పూర్తిగా హైద‌రాబాద్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. à°¸‌లోని మిశ్రా, à°¹‌ర్షిత గౌర్‌, ప్రశాంతి హీరోయిన్స్ à°—à°¾ నటించారు. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించాడు. à°ˆ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. హీరో విశ్వక్ సేన్ తల్లిగారైన దుర్గ à°ˆ ట్రైలర్ ను ఆవిష్కరించారు.


అనంతరం హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ - వాలంటైన్స్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయడానికి కారణం ఇదే నా గర్ల్ ఫ్రెండ్. ఏడాదిగా à°ˆ సినిమాతోనే గడిపాను. ఇది చిన్న సినిమా కాదు.. దయచేసి అలా రాయొద్దు, మాట్లాడొద్దు. à°ˆ సినిమాకు à°Žà°‚à°¤ బడ్జెట్ అవసరమో à°…à°‚à°¤ పెట్టాను. చాలా పెద్ద సినిమా ఇది.. కాకపోతే చిన్నోడు తీశాడంతే. నిజాయితీగా ఉండేవారికి పొగరు ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో ఎక్కువమందికి పొగరు ఉండేది అందుకే. కొట్లాటకు పెద్దగా పాయింట్ అవసరం లేదు.. ఇది చాలు. ‘à°ˆ నగరానికి ఏమైంది’ సమయంలో మాకు నటించి చూపించేవాడు తరుణ్. అప్పటికే నేనీ సినిమా తీయాలనుకున్నాను. దాంతో అప్పుడే తరుణ్ ను నా సినిమాలోని క్యారెక్టర్కు అనుకున్నాను. సెన్సార్ లాంటి అన్ని అడ్డంకులకు సిద్ధపడే à°ˆ సినిమా చేశాను. à°ˆ సినిమా తీసింది నాలాంటి వాళ్లకోసం. వాళ్లకు నచ్చుతుంది. నేను చేసిన సినిమా రాంగ్ అయితే ఇప్పుడింత కాన్ఫిడెంట్ à°—à°¾ మాట్లాడలేను అన్నారు.


తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ - ఫలక్ నుమా ప్రాంతంలోని వాస్తవికతను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్. అక్కడి భాష, యాసను తెలుగు సినిమాకు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే అనుమానం ఉండేది. నిజాయితీగా తీస్తే యాక్సెప్ట్ చేస్తారనే విషయం ఇటీవలి కాలంలో నిరూపితమైంది. అదే నిజాయితీతో ఈ సినిమా తీశాడు. సినిమాలో కొన్ని పదాలు ఏదోలా ఉన్నప్పటికీ మీనింగ్ మాత్రం జెన్యూన్ గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్స్ తో కలిసి ప్రేక్షకులు జీవిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా సమయంలో 12 సార్లు విశ్వక్ సేన్ ను చెంప దెబ్బ కొట్టాను. ఇంకా గట్టిగ కొట్టు అనేవాడు. అంత డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. ఈ టీమ్ తో కలసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఇందులో లేకున్నా నా సినిమాగానే దీన్ని భావించేవాడిని అన్నారు.


à°Ÿà°¿. ఎన్. ఆర్. మాట్లాడుతూ - ఈమధ్యకాలంలో నాకు చాలా నచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. అదే స్థాయిలో à°ˆ సినిమా టీజర్ నచ్చింది. కొంతమంది వ్యక్తులతో ఎలాంటి అనుబంధం లేకపోయినా ఏదో మనల్ని వారి వైపు ఆకర్షించి నడిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తి విశ్వక్. విశ్వక్ ను గతంలో ఒక్కసారే కలిశాను. à°† తర్వాత ఫోన్ కాల్స్ లో మాత్రమే మాట్లాడుకోవడం. సినిమాను à°ˆ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేయలేదు అన్నారు.


నిర్మాత à°•‌రాటే రాజు మాట్లాడుతూ - 20 నుంచి 25 సంవ‌త్స‌రాల à°µ‌à°¯‌సుండే 40 మంది కుర్రాళ్లంతా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°µ‌ర్క్ చేశారు. నేచుర‌ల్‌à°—à°¾ రావాల‌ని ప్ర‌à°¯‌త్నించారు. హైద‌రాబాద్‌లో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయ‌ని à°Žà°µ‌à°°à°¿à°•à±€ తెలియ‌నటువంటి 118 లొకేష‌న్స్ లో తీశారు అని చెప్పారు.


సంగీత దర్శకుడు వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ - à°¤‌రుణ్ భాస్కర్, విశ్వ‌క్ చెప్పిన‌ట్టు à°•‌చ్చితంగా ఇది అథెంటిక్ ఫిల్మ్‌. హైద‌రాబాద్ నేప‌థ్యంలో ఇలాంటి చిత్రం రావ‌à°¡à°‚ ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రేక్ష‌కులు చూసి ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్‌.


నటుడు కౌశిక్ మాట్లాడుతూ - ఇందులో మంచి రోల్ చేశాను. 48 రోజుల‌పాటు షూటింగ్‌లో పాల్గొన్నాను. à°¤‌రుణ్ భాస్కర్ ఇందులో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ హ్యాపీగా ఉంది. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్‌ అన్నారు.


రచయిత కిట్టు విస్సా ప్రగడ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యశ్వంత్ మాస్టర్, ప్రశాంతి, వెంకటేష్ కాకుమాను, జీవన్, సంజిత్, టోని, మోహన్, సందీప్ తదితరులు హాజరయ్యారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !