View

రవిప్రకాష్ కి భారీగా అద్దె చెల్లిస్తున్న రాజమౌళి.. ఎందుకో తెలుసా!

Friday,March22nd,2019, 09:48 AM

రవిప్రకాష్ అనగానే తెలుగు జనాలకు ముందుగా గుర్తుకు వచ్చేది టివి 9 సిఈవో రవిప్రకాష్. అతనితో రాజమౌళికి లింకేంటీ... ఎందుకు భారీగా అద్దె చెల్లిస్తున్నాడనే ఆలోచనలో తప్పక పడతారు. అయితే ఈ వార్తకు రవిప్రకాష్ కు ఎలాంటి సంబంధంలేదు. ఈ వార్తకు సంబంధం ఉన్న రవిప్రకాష్ బెంగుళూరుకు చెందిన వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే...


#ఆర్ఆర్ఆర్ సినిమాలో 1920 కాలంనాటి కార్లను వాడబోతున్నారట రాజమౌళి. ఈ కాలంనాటి కార్లు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి. అయితే క్లాసిక్ ఛేజ్ పేరుతో బెంగుళూరుకు చెందిన డాక్టర్ రవిప్రకాష్ ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. సుమారు 150 పై చిలుకు కారు మోడల్స్ ఈయన కలెక్షన్ లో ఉన్నాయట. వాటిలో 1928 నాటి లాంచెస్టర్, ఎస్టి 8, జాగ్వార్ క్లాసిక్ వంటి కార్లు కూడా ఉన్నాయట. కాగా ఈ కార్లను చూసిన రాజమౌళి #ఆర్ఆర్ఆర్ కోసం కొన్నింటిని సెలెక్ట్ చేసారట. ఓ యేడాది పాటు ఈ కార్లకు అద్దె చెల్లించి వాటిని తెప్పించారట. ఈ కార్ల కోసం రాజమౌళి భారీగా అద్దె చెల్లించడానికి అంగీకరించారని సమాచారమ్. సో... సినిమాలో ఈ కార్లు హైలైట్ గా నిలుస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం #RRR షూటింగ్ పూణేలో జరుగుతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !