బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం 'సీత'. ఈ సినిమా కోసం క్రేజీ హీరోయిన్, ఆర్ ఎక్స్ 100 ముద్దుగుమ్మ పాయల్ రాజ్ ఫుత్ ఐటమ్ సాంగ్ చేసింది.
ఈ ఐటమ్ సాంగ్ చాలా హాట్ గా ఉంటుందట. అయినా సరే పాయల్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ హాట్ స్టెప్పులకు భలేగా చిందేసిందట. ఈ పాట చేయడానికిగానూ అమ్మడికి భారీగా పారితోషికం గిట్టుబాటయ్యిందని సమాచారమ్. బెల్లంకొండ శ్రీనివాస్ తో పాయల్ చేసిన ఈ ఐటమ్ పాట సినిమాకే హైలైట్ గా నిలవడం ఖాయమని తెలుస్తోంది.