View

విజయ్ దేవరకొండ పెళ్లి.. క్రేజీ అప్ డేట్!

Saturday,March23rd,2019, 08:57 AM

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు పెత్త ఎత్తున అభిమానులు అయిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...


విజయ్ దేవరకొండ టాలీవుడ్ కి చెందిన పెద్ద కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ వార్త. ఇరువైపు పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించినట్టు తెలుస్తోంది. కాకపోతే విజయ్ దేవరకొండ, ఆ అమ్మాయి ఇద్దరూ మాట్లాడుకుని కెరియర్ డిస్ట్రర్బ్ అవ్వకుండా ఉండాలంటే కొన్నాళ్లు పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నారట. విజయ్ దేవరకొండకు కెరియర్ పరంగా కూడా ఈ అమ్మాయి సలహాలు ఇస్తోందట. అయితే తన కెరీర్ కూడా గాడిలో పడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే టార్గెట్ ఆ అమ్మాయికి ఉందట. అందుకే పెళ్లి ఎప్పుడనే విషయాన్ని డిసైడ్ చేయలేదటగానీ, విజయ్ దేవరకొండతో ఆ అమ్మాయి పెళ్లి మాత్రం ఫిక్స్ అయిపోయినట్టు సమాచారమ్. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే విజయదేవరకొండ నోరెత్తాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !