View

షాక్ లో రాధిక.. బాంబు దాడి నుంచి తప్పించుకుంది!

Sunday,April21st,2019, 09:30 AM

సీనియర్ నటి రాధిక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. శ్రీలంక క్యాపిటల్ కొలొంబోలో ఈ రోజు ఉదయం 8.30 గంటల సమయంలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటికే 50 మంది మృతి చెందగా, 200మంది పైచిలుకు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈస్టర్ సండే సందర్భంగా జరిగే ప్రార్ధనలో పాల్గొనే వారిని టార్గెట్ చేసుకుని టెర్రరిస్టులు ఈ బాంబు దాడులకు పాల్పడ్డారు. 6 ప్రదేశాల్లో జరిగిన ఆ బాంబు దాడులు యావత్తు ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి.


ఈ బాంబు దాడి నుంచి నటి రాధిక త్రుటిలో బయటపడింది. శ్రీలంకలో తను స్టే చేసిన సిన్నామన్ గ్రాండ్ హోటల్ పై కూడా బాంబు దాడి జరిగింది. రాధిక ఆ హోటల్ ని ఖాళీ చేసిన తర్వాత ఈ దాడి జరగడంతో ఆమె ఈ ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటన విన్న రాధిక తీవ్ర షాక్ కి గురయ్యింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది రాధిక.


OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking.


A dastardly act of terror unleashed in Colombo is condemnable, our heart goes out to innocent lives lost in the attack.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !