View

ఆ హీరోయిన్ ని విలన్ చేస్తున్న త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కోసమే!

Wednesday,April24th,2019, 04:14 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నెగటివ్ షేడ్ పాత్ర కోసం ఓ హీరోయిన్ ని తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. ఇప్పుడు అదే హీరోయిన్ అల్లు అర్జున్ సినిమాలో నెగటివ్ షేడ్ పాత్ర చేయనుందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే విషయంలోకి వెళితే...


అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'దేశముదురు' చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది హన్సిక. ఆ తర్వాత తెలుగు సినిమాలకంటే తమిళ సినిమాల ద్వారా ఎక్కువ ఫేం సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కోసం కాంటాక్ట్ చేయగానే హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ పాత్ర హన్సికకు బాగా నచ్చిందట. నెగటివ్ షేడ్ తో ఉన్న ఈ పాత్ర తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఉంటుందని భావిస్తోందట హన్సిక. అందుకే ఈ సినిమా అంగీకరించిందని తెలుస్తోంది. అయితే చిత్రం యూనిట్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి నిజంగానే హన్సిక ఈ సినిమా కమిట్ అయ్యిందా అనే విషయం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !