సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' చిత్రం మే 9న థియేటర్స్ కి వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందనే రిపోర్ట్స్ అందుతున్నాయి. అదే కనుక జరిగితే ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. మరి ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో వేచిచూద్దాం.
ఏరియా వారిగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...
నైజాం - 22కోట్లు
సీడెడ్ - 12కోట్లు
ఆంధ్రా - 38కోట్లు
కర్నాటక, తమిళనాడు, నార్త్ ఇండియా - 10కోట్లు
ఓవర్ సీస్ - 12.50కోట్లు
శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ - 47 కోట్లు
టోటల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ - 141.50 కోట్లు