View

ఆలయాల పరిరక్షణపై లఘు చలన చిత్రోత్సవాలు

Saturday,June21st,2014, 02:46 PM

అమెరికాలో పురాతన కాలం నాటి ఇటుకను కూడా మ్యూజియంలో పెట్టి, దానికో పేరు తగిలించి డబ్బు గడిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు, విశిష్టమైన ఆలయాలకు నిలయమైన మన దేశంలో దేవాలయాలు, అజంతా, ఎల్లోరా వంటి శిల్పాలు శిథిలమైపోతుంటే పట్టించుకునే వారే లేరు. మన దేవాలయాల్ని కాపాడుకోవ్సాల్సిన బాధ్యత మన మీదుంది అని గజల్ శ్రీనివాస్ అన్నారు. దేవాలయా పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా అధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించేందుకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ టెంపు్ల్స్ పేర షార్ట్ ఫిలిం పెస్టివల్ జరగనుంది. వెలగపూడి ప్రకాశరావు దీని వ్యవస్థాపకులు. గజల్ శ్రీనివాస్ సంస్థ ప్రచార సారధిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కి సంబంధించిర బ్రోచర్ ని శనివారం (21.6.2014) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేసారు.

అనంతరం గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ''ప్రపంచ వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పరిరక్షణ, గోసంరక్షణ, దేవాలయాలమాన్య దైవాభరణాల సంరక్షణ, సనాతన ధర్మ రక్షణ ఎలా ఎన్నో హైందవ ఆధ్యాత్మిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవాల్నిఏర్పాటు చేసాం. దీనికి ముఖ్య కారణం వెలగపూడి ప్రకాశరావుగారు. రెండేళ్లు ఆయనతో జర్నీ చేసాక దేవాలయాల రక్షణకు పోరాడాలనిపించింది. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఉత్సాహం గలవారు పైన తెలిపిన అంశాలతో 10-12నిముషాల నిడివిగల షార్ట్ ఫిలిం చేసి, జూలై 24వ తేదీకి మాకు అందించాలి. ఆగస్ట్ 22, 23, 24 తేదీల్లో చిత్రోత్సవాలు ప్రసాద్ ల్యాబ్ లో జరుగుతాయి. ఏ భాషలో తీసిన లఘు చిత్రానికైనా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తప్పనిసరి. హెచ్ డి ఫార్మెట్ లో ఉండాలి. అర్హత కాబడిన 25 చిత్రాల నిర్మాతలకు ఆగస్ట్ 10వ తేదీలోపు సమాచారాన్ని అందిస్తాం. ఎంపికైన చిత్రాలు చిత్రోత్సవంలో ప్రదర్శించబడతాయి. ఇందుకు బహుమతులు కూడా ఉన్నాయి'' అని తెలిపారు.

మొదటి బహుమతి - లక్ష రూపాయలు (బంగారు గోమాత)

ద్వితీయ బహుమతి - 75000/- (రజత గోమాత)

తృతీయ బహుమతి - 5000/- (కాంస్య గోమాత)

జ్యూరీ అవార్డులు - 10 లఘ చిత్రాలకు ప్రోత్సాహ పురస్కారాలు.

ఇంకా ఈ కార్యక్రమంలో సిరాశ్రీ, సురేష్ కొండేటి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మహేష్ కత్తి తదితరులు పాల్గొన్నారు.

Short Film Festival will Celebrate in August - Gazal SrinivasAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !