View

మహేష్ తో కామెడీ.. చాలా కాస్ట్ లీ!

Saturday,July06th,2019, 04:57 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కు సంబంధించి ఓ తాజా అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...


కాశ్మీర్ నుంచి హైదరాబాద్ రావడానికి మహేష్ బాబు ట్రైన్ ఎక్కుతాడట. ఈ ట్రైన్ లో ఫుల్ కామెడీతో సాగే ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. ఈ ఎపిసోడ్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ట్రైన్ లో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించాలి కాబట్టి, ట్రైన్ సెట్ ని హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్నారట. ఈ ట్రైన్ సెట్ కోసం భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారట. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెట్ వర్క్ జరుగుతోందని సమాచారమ్. రవితేజ హీరోగా నటించిన 'వెంకీ' చిత్రంలో ట్రైన్ లో ఓ కామెడీ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుల్ ఫన్నీగా సాగే ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. అలాంటి ఎపిసోడ్ నే మహేష్ బాబుతో ప్లాన్ చేసాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో... మహేష్ బాబు కూడా ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించబోతున్నాడని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !