View

50 మంది మిస్ కురేషియా మోడ‌ల్స్ తో 'సాహో' సాంగ్!

Wednesday,July10th,2019, 09:30 AM

బాహుబలి చిత్రం తరువాత ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి మ‌ళ్ళింది. ఇండియాలోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగ‌ష్టు 15 న భార‌తదేశ స్వాతంత్ర దినోత్సవం సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. అలాంటి మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ సాహో అప్‌డేట్స్ గ్యాప్ లేకుండా రావ‌డంతో అభిమానుల చాలా ఆనందంగా వున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన 'సైకో స‌య్యో...' అనే సాంగ్ కి బాలీవుడ్‌, టాలీవుడ్‌, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో విప‌రీత‌మైన బ‌జ్ రావ‌టంతో చిత్ర యూనిట్ చాలా ఆనందంగా వున్నారు.


ఇక సోష‌ల్‌ మీడియాలో అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌భాస్ అభిమానులు ఈ సాంగ్స్ మీద టిక్‌టాక్ లు డ‌బ్‌స్మాష్ లు చేస్తున్నారు. ఈ సాంగ్ లో యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ చాలా స్టైలిష్ గా క‌నిపించ‌టం తెలుగు అభిమానుల్ని సంతోషంలో ముంచింది. అలాగే హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ చాలా అందంగా క‌నిపించింది. సాంగ్ లో ప్ర‌భాస్‌, శ్ర‌థ్థా లు చేసిన డాన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ సాంగ్ విడుద‌ల‌ని 5 సిటీస్ లో నాలుగు భాష‌ల్లో రెబ‌ల్‌స్టార్ అభిమానుల‌కి స్పెష‌ల్ స్క్రీనింగ్ చేయ‌టంతో ఫ్యాన్స్ కి పండ‌గ‌లా అనిపించింది. అదే రోజు హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ త‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో ఈ సాంగ్ కి సంబందించి జిఫ్ ఫైల్ పోస్ట్ చేయ‌టంతో వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ అయ్యింది. ఈ సాంగ్ ని సెట్లో చిత్రీక‌రించారు. అలాగే ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఆస్ట్రియా లోని అంద‌మైన లోకేష‌న్స్ లో చిత్రీక‌రించారు. మ‌రో పాట‌ని కురేషియా లో చిత్రీక‌రించారు. ఈ సాంగ్ 50 మంది మిస్ కురేషియా మెడ‌ల్స్ తో షూట్ చేసారు.


అలాగే అబుదాబి లోని యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని ఆశ్య‌ర్యంలో ముంచెత్తుతాయి. ఇప్ప‌టికే ఛాప్ట‌ర్‌1, ఛాప్ట‌ర్ 2, టీజ‌ర్ ల‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని పెంచిన ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మవుతోంది.


యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !