View

ఏ చోట నువ్వున్నా.. కట్టిపడేస్తున్న'సాహో' సాఫ్ట్ మెలోడి!

Tuesday,July30th,2019, 02:33 PM

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా à°•‌పూర్ జంట‌à°—à°¾ యు.వీ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ప్ర‌తిష్ఠాత్మ‌à°•à°‚à°—à°¾ నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే సైకో à°¸‌య్యానా అంటూ యావత్ దేశాన్ని ఉర్రూత‌లుగించిన à°ˆ చిత్ర బృందం ఇప్ప‌డు à°®‌రో అద్భుత‌మైన పాట‌తో ప్రేక్షకుల ముందుకి à°µ‌చ్చారు. ఏ చోట నువ్వున్నా అంటూ మొద‌à°²‌య్యే à°ˆ పాటకి సంబంధించిన వీడియో టీజ‌ర్ ని తాజాగా విడుద‌à°² చేశారు. యూర‌ప్ లోని à°…à°‚à°¦‌మైన లొకేష‌న్స్ లో à°ˆ పాట‌ను చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨‌ట్లుగా తెలిసింది. ఆగ‌స్ట్ 2à°¨ ఫుల్ లెంత్ సాంగ్ ను విడుద‌à°² చేస్తున్నారు.


ఒక్కో పాట‌కు ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్
సాహోలో పాటలకు ఒక్కరే కాకుండా వేరే వేరే సంగీత దర్శకులు ట్యూన్స్ అందిస్తున్న సంగతి తెల్సిందే. ఇటీవ‌లే విడుద‌లై ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న సైకో à°¸‌య్యానా పాట‌కు తనిష్క్ బాగ్చి సంగీతం అందించగా. ఏ చోట నువ్వున్నా పాటకు గురు రాంధ్వా సంగీతం అందించారు. అలానే హ్యాపెనింగ్ లిరిక్ రైట‌ర్ కృష్ణ కాంత్ à°ˆ పాటకు సాహిత్యం అందించారు. ఇక‌ హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాట‌కు సింగ‌ర్స్ à°—à°¾ వ్య‌à°µ‌హరించారు.

 

సాహో రొమాంటిక్ యాంగిల్
ఇప్పటి à°µ‌à°°‌కూ à°µ‌చ్చిన సాహో ప్ర‌మోష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ à°•‌నిపించినా ఇప్పుడు à°µ‌చ్చిన à°ˆ పోస్ట‌ర్ లో à°²‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ à°•‌నిపించ‌à°¡à°‚ విశేషం. సాహో లో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌à°² తేది లోపు సాహో లో వున్న షేడ్స్ ఆప్ సాహో తెలియ‌జేస్తాం అని యూనిట్ à°¸‌బ్యులు అంటున్నారు. à°ˆ చిత్రం ఇండియాలో మొట్ట‌మొద‌à°Ÿà°¿à°—à°¾ అత్యంత భారీ à°¬‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతుంది. à°…à°—‌ష్టు 30à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నారు. బాహుబలి లాంటి చిత్రం à°¤‌రువాత à°µ‌స్తున్న చిత్రం కావ‌à°Ÿà°‚ తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా à°²‌à°µ‌ర్స్ à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమా పై భారి à°…à°‚à°š‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌à°¡à°¾ చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ à°•à°¿ పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌à°Ÿà°‚ à°µ‌à°²‌à°¨ à°¹‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా à°²‌à°µ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని à°ˆ చిత్రానికి సంబందించిన à°µ‌ర్క్ à°œ‌రుగుతుంది.


యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !