View

క్లాస్, మాస్ ని ఆకట్టుకునేలా నాగశౌర్య, ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 3

Wednesday,July31st,2019, 01:13 PM

యూత్ హీరో నాగ శౌర్య‌, à°¬‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌à°—à°¾ ఐరా క్రియేష‌న్స్ à°ª‌తాకంపై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌à°¨ à°¦‌ర్శ‌కుడు à°°‌à°®‌à°£ తేజ à°ˆ సినిమాతో తెలుగు తెరకు à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ని à°…à°²‌రించాల‌నే ఉద్దేశంతో à°ˆ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ à°¸‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ à°¸‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ à°—à°¾ నిలిచిన కేజీఎఫ్ à°•à°¿ ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌à°«à°¿ చేస్తుండ‌à°Ÿà°‚ విశేషం.


à°ˆ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే వైజాగ్ లో à°ˆ సినిమాకి సంబంధించిన à°“ యాక్ష‌న్ సీన్ ని షూట్ చేస్తుండ‌à°—à°¾ నాగ‌శౌర్య కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోకుండానే నాగ‌శౌర్య à°®‌ళ్లీ షూట్ లోకి జాయిన్ అవ్వ‌à°¡à°‚ à°œ‌రిగింది. అన్బుఅరివు మాస్ట‌ర్స్ à°•à°¿ తెలుగులో ఇది మొద‌à°Ÿà°¿ సినిమా కావ‌డంతో, యాక్ష‌న్ సన్నివేశాల్ని చాలా అద్భుతంగా కంపోజ్ చేస్తున్నార‌ని à°¦‌ర్శ‌కనిర్మాత‌లు చెబుతున్నారు. ఇక అలానే à°ˆ సినిమాలో à°•‌ట్ లేకుండా ఉండే 3 నిమిషాల నిడివిగ‌à°² à°¸‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రిస్తున్నామ‌ని, ఇవి ప్రేక్ష‌కుల‌à°•à°¿ à°“ à°¸‌రికొత్త అనుభూతిని ఇస్తాయ‌ని యూనిట్ సభ్యులు తెలిపారు.


à°¨‌టీన‌టులు..
పోసానికృష్ణ‌ముర‌ళీ, à°¸‌త్య‌, ప్రొయ‌à°°‌à°®‌à°£‌, వి.à°œ‌à°¯‌ప్రకాష్‌, కిషోర్‌, à°Žà°‚.ఎస్‌. భాస్క‌ర్
సాంకేతిక à°µ‌ర్గం
మ్యూజిక్ః శ్రీ‌à°š‌à°°‌ణ్‌,
కెమెరాః à°®‌నోజ్‌రెడ్డి,
à°Žà°¡à°¿à°Ÿ‌ర్ : ‌గారీబిహెచ్‌,
ఆర్ట్‌డైరెక్ట‌ర్ః à°•à°¿à°°‌ణ్‌కుమార్ à°®‌న్నే,
కొరియోగ్రాఫర్ః à°°‌ఘుమాస్ట‌ర్‌,
ఫైట్స్.. అన్బు అరివు
స్టోరీః నాగ‌శౌర్య‌,
స్ర్కీన్‌ప్లేఃర‌à°®‌ణతేజ‌, à°«‌ణీంద్ర‌బిక్కిన‌,
డైరెక్ష‌న్ఃర‌à°®‌ణ్‌తేజ‌,
ప్రొడ్యూస‌ర్ఃఉషాముల్పూరి,
పిఆర్ à°“à°ƒ ఏలూరుశ్రీ‌ను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !