View

మురికివాడ షూటింగ్ ప్రారంభోత్సవ విశేషాలు

Monday,August05th,2019, 10:34 AM

శ్రీ సాయి అమృత లక్ష్మీ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై ప్ర‌à°£‌వి ప్రొడ‌క్ష‌న్స్ , శ్రీ లక్ష్మీ à°¨‌à°°‌సింహా క్రియేష‌న్స్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో విజ‌య్, à°®‌ధుప్రియ‌, ఆశ రాథోడ్, ప్రేమల‌ను హీరో , హీరోయిన్లుగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ పాలిక్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తిరుప‌తి à°ª‌టేల్, రామ్, భాను , నీలిమ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `మురికివాడ‌`. à°ˆ చిత్రం ప్రారంభోత్స‌à°µ కార్యక్ర‌మం à°ˆ రోజు రామానాయుడు స్టూడియోలో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌à°—à°¾ à°²‌à°¯‌న్ సాయి వెంక‌ట్ కెమేరా స్విచాన్ చేశాను. రామ‌à°¸‌త్య‌నారాయ‌à°£ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.


అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో à°¦‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ... మురికి వాడ నేప‌థ్యంలో à°œ‌రిగే à°•‌థాంశమిది. ఇందులో ఫ్రెండ్ షిఫ్, ఎమోష‌న్స్ , సోష‌ల్ మెసేజ్ తో పాటు అన్ని à°µ‌ర్గాల‌కు కావాల్సిన à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉంటాయి. త్వరలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి... మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం. నా à°«‌స్ట్ సినిమా `వెంచ‌à°ª‌ల్లి` చిత్రంతో కొత్త‌వారిని à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నా...అలాగే à°ˆ సినిమా లో కూడా కొత్త హీరో ,హీరోయిన్స్ ని à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నాం. ఇందులో ఐదు పాటలుంటాయి. చైత‌న్య సంగీతాన్ని à°¸‌à°®‌కూరుస్తున్నారు అన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ... à°¦‌ర్శ‌కుడు పాలిక్ గారు `వెంచ‌à°ª‌ల్లి` సినిమా చేస్తున్న తీరు à°¨‌చ్చి ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°ˆ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాం. à°ˆ సినిమా ద్వారా కొత్త వారిని à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నాం. à°•‌à°¥‌, à°•‌à°¥‌నాలు ఎంతో ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ ఉంటూ à°…à°‚à°¦‌ర్నీ à°…à°²‌రిస్తాయి అన్నారు.


హీరో విజ‌య్ మాట్లాడుతూ... పాలిక్ గారు à°“ మంచి కాన్సెప్ట్ తో à°¨‌న్ను హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నారు. నా à°«‌స్ట్ సినిమాకు మీ à°…à°‚à°¦‌à°°à°¿ బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నా అన్నారు.


à°¨‌à°Ÿà°¿ గీతా సింగ్ మాట్లాడుతూ... ఇంత à°µ‌à°°‌కు చేయ‌ని à°“ à°¡à°¿à°«‌రెంట్ క్యార‌క్ట‌ర్ మురికివాడ‌ చేస్తున్నాను అన్నారు.


à°¨‌టుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ... ఇందులో నేను నెగిటివ్ క్యార‌క్ట‌ర్ లో కనిపిస్తాను అన్నారు.


అశోక్ కుమార్, గీతాసింగ్, మాస్ట‌ర్ అభిగ్య‌న్, మాస్ట‌ర్ à°²‌క్కీ, బేబి ప్ర‌à°£‌వి, పంక‌జ్, రోహిత్, రామ్ సింగ్, వంశీకృష్ణ‌, చంద్ర సిద్ధార్థ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌à°«à°¿à°ƒ à°®‌ల్లిఖార్జున్, నిర్మాత‌లుః తిరుప‌తి పటేల్, రామ్, భాను, నీలిమ; à°•‌à°¥‌-స్క్రీన్ ప్లే-à°¦‌ర్శ‌à°•‌త్వంః పాలిక్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !