View

తోట బావి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసిన శేఖర్ మాస్టర్

Monday,August05th,2019, 12:49 PM

యాంక‌ర్ à°°‌వి హీరోగా గౌత‌మి హీరోయిన్ à°—à°¾ à°—‌ద్వాల్ కింగ్స్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జోగులాంబ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై అంజి దేవండ్ల à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం తోట‌బావి. దౌలు (విష్ణుప్రియ హోట‌ల్), చిన్న స్వామి, అభినేష్ .బి à°¸‌à°¹‌నిర్మాత‌లు.


à°ˆ చిత్రానికి సంబంధించిన à°«‌స్ట్ లుక్ à°ˆ రోజు శేఖ‌ర్ మాస్ట‌ర్ చేతుల మీదుగా విడుద‌లైంది.


à°ˆ సంద‌ర్భంగా శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ... తోట‌బావి టైటిల్ చాలా కొత్త‌à°—à°¾ ఉంది. యాంక‌ర్ à°°‌వి హీరోగా à°¨‌టిస్తోన్న à°ˆ మూవీ à°«‌స్ట్ లుక్ బావుంది. à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు à°ˆ సినిమా మంచి పేరు తీసుకరావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ... యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రం తోట‌బావి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. హీరో à°°‌విగారు ఇచ్చిన à°¸‌పోర్ట్ తో సినిమాను బాగా తీయ‌à°—‌లిగాం. నిర్మాత‌లు ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా సినిమా క్వాలిటీగా రావ‌డానికి à°¸‌à°¹‌à°•‌రించారు అన్నారు.


నిర్మాత ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ మాట్లాడుతూ... మా సినిమా à°«‌స్ట్ లుక్ లాంచ్ చేసిన డాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ గారికి ప్ర‌త్యేక ధన్య‌వాదాలు. మా సినిమా టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మా à°¦‌ర్శ‌కుడు à°•‌à°¥‌, à°•‌à°¥‌నాలు చాలా ఇంట్ర‌స్టింగ్ à°—à°¾ à°¤‌యారు చేశారు. అదే విధంగా తెర‌కెక్కించారు. à°°‌వి గారి à°¸‌పోర్ట్ à°®‌రువ‌లేనిది. త్వ‌à°°‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ యాంక‌ర్ à°°‌వి మాట్లాడుతూ... టైటిల్ లాగే సినిమా అంతా కూడా చాలా ఫ్రెష్ à°—à°¾ ఉంటుంది. డైర‌క్ట‌ర్ చెప్పిన‌దానికంటే కూడా అద్భుతంగా చిత్రీక‌రించారు. నిర్మాత‌లు ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌లేదు అన్నారు.


శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, à°›‌త్ర‌à°ª‌తి శేఖ‌ర్, à°¨‌ర్సింహా రెడ్డి, à°œ‌బర్ద‌స్త్ అప్పారావు, à°œ‌à°¬‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, రోహిణి, ఉన్నికృష్ణ‌, à°…à°­à°¿, శివం à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః à°šà°¿à°¡‌à°¤‌à°² à°¨‌వీన్‌; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః à°—à°¿à°°à°¿; à°¸‌ంగీతంః దిలీప్ బండారి; à°¸‌్టంట్స్ః శంక‌ర్‌; కొరియోగ్ర‌ఫీః à°¸‌న్ని; లిరిక్స్ః రామాంజ‌నేయులు; స్టిల్స్ః పాండు à°°à°‚à°—‌; à°¸‌à°¹‌నిర్మాత‌లుః దౌలు (విష్ణుప్రియ హోట‌ల్); చిన్న స్వామి; అభినేష్ .బి; నిర్మాతః ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్; à°•‌à°¥‌-స్క్రీన్ ప్లే -మాటలు-à°¦‌ర్శ‌à°•‌త్వంః అంజి దేవండ్ల‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !