View

బోయ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆగస్ట్ 23 విడుదల

Saturday,August17th,2019, 12:04 PM

లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా బోయ్. హై స్కూల్ ఆఖరి రోజుల్లో à°“ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో à°ˆ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ à°ˆ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్ జే à°ˆ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆష్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోయ్ చిత్రాన్ని నిర్మించారు ఆర్ రవి శేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్. ఆగస్ట్ 23à°¨ à°ˆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


నటీనటులు:
లక్ష్య, సాహితి, నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: అమర్ విశ్వరాజ్
నిర్మాతలు: ఆర్ రవి శేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్
నిర్మాణ సంస్థ: విశ్వరాజ్ క్రియేషన్స్
సహ నిర్మాతలు: శశిధర్ కొందురు, ప్రదీప్ మునగపాటి
సినిమాటోగ్రఫీ: ఆష్కర్
సంగీత దర్శకులు: ఎల్విన్ జేమ్స్, జయప్రకాశ్ జే
ఎడిటర్: ఏకలవ్యన్
ఆడియోగ్రఫీ: జే రాఘవ్ చరణ్
డిఐ కలరిస్ట్: రామ్మూర్తి నేత
పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్ అండ్ భాను
సౌండ్ ఎఫెక్ట్స్: జేఆర్ యతిరాజ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !