View

డి.సురేశ్‌బాబు చేతుల మీదుగా చూసీ చూడంగానే ఫస్ట్ లుక్

Monday,August19th,2019, 08:50 AM

శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `చూసీ చూడంగానే`. à°ˆ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌à°—à°¾ నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


à°ˆ సినిమాలో హీరో శివ కందుకూరి పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ కాబట్టి ఆగస్ట్ 19à°¨ వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత à°¡à°¿.సురేశ్ బాబు విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న à°ˆ చిత్రానికి `మెంట‌ల్ à°®‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.


à°¨‌టీన‌టులు:
శివ కందుకూరి, à°µ‌ర్ష బొల్ల‌మ్మ à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
డైరెక్ట‌ర్: శేష సింధు రావు
నిర్మాత: రాజ్ కందుకూరి
బ్యాన‌ర్‌: à°¥‌ర్మప‌à°¥ క్రియేష‌న్స్‌
à°¸‌à°®‌ర్ప‌à°£‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌à°«à±€: వేద రామ‌న్‌
డైలాగ్స్‌: à°ª‌ద్మావ‌తి విశ్వేశ్వ‌ర్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: à°°‌వితేజ గిరిజాల‌
పి.ఆర్‌.à°’: à°µ‌ంశీ శేఖ‌ర్


Choosi Choodangaane FirstLook Launched By Producer SureshBabu


First Look Launch Video Download Link: https://we.tl/t-PX9AYNiI7w


Shiva Kandukuri is starring in the film ‘Choosi Choodangaane’ which is a romantic entertainer. Varsha Bollamma is playing the female lead role. This film is being producer Raj Kandukuri who made national award winning films like ‘Pelli Choopulu’ and concept films like ‘Mental Madhilo.’


Sesha Sindhu Rao is debuting as director with this film ‘Choosi Choodangaane’ and on the occasion of World Photography Day i.e, August 19th, the first look is launched. Noted producer Suresh Babu released the first look. Shiva Kandukuri is playing the role of a photographer in the movie and in the first look we can see him with a camera in his hand.

 

National award winning music composer Gopi Sundar is scoring music for this film while Veda Raman is handling the cinematography.


The post-production works are going and the makers are planning ‘Choosi Choodangaane’ in September.


Cast: Shiva Kandukuri, Varsha Bollamma
Crew:
Director: Sesha Sindhu Rao
Producer: Raj Kandukuri
Banner: Dharmapatha Creations
Presents: Suresh Productions
Music: Gopi Sundar
Cinematography: Veda Raman
Dialogues: Padmavathi Visweswar
Editor: Raviteja Girijala
PRO: Vamsi-Shekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !