View

ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - చిరు

Tuesday,August20th,2019, 02:45 PM

ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజు మెగాభిమానులకి బిగ్ సర్ ప్రైజింగ్ ఇవ్వడం చిరుకి అలవాటు. అయితే ఈసారి రెండు రోజుల ముందే 'సైరా' టీజర్ ని విడుదల చేసి మెగా ట్రీట్ ఇచ్చింది 'సైరా' టీం. ఈ కార్య‌క్ర‌మం ముంబైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు యూనిట్ స‌భ్యులు స‌మాధానం ఇచ్చారు..


1999లో అజ్‌కా గూండారాజ్ త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ హిందీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.. అందుకు కార‌ణ‌మేంటి?
చిరంజీవి: ఈ గ్యాప్ ఎందుకు వ‌చ్చిందో తెలియ‌డం లేదు. నాకు ప్రాప‌ర్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ రాలేదు. ఆ కార‌ణంగా కొంత గ్యాప్ వ‌స్తే.. త‌ర్వాత నేను రాజ‌కీయాల్లోకి వెళ్లాను. అక్క‌డ నుండి 2016 మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. బాలీవుడ్‌కి రావాల‌ని అనుకున్న‌ప్పుడు ఈ సినిమా అయితే స‌రిపోతుంద‌నిపించింది.


సైరా న‌రంసింహారెడ్డితోపాటు అదే స‌మ‌యంలో ఇత‌ర బాలీవుడ్ హీరోల సినిమాలు మ‌రికొన్నివిడుద‌ల‌వుతున్నాయి క‌దా! మీ అభిప్రాయమేంటి?
ప‌ర్హాన్ అక్త‌ర్: అవును నిజ‌మే! అయితే మ‌న‌కు కావాల్సిన‌న్నీ స్క్రీన్స్ ఉన్నాయి. సైరా ఓ గొప్ప చిత్రం. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించారు. ప్రేక్ష‌కులు రెండు సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే రెండు వేర్వేరు సినిమాలు. అంత కంటే నేను వేరే ఆలోచ‌న‌లు చేయ‌డం లేదు.


అమితాబ్ బ‌చ్చ‌న్‌గారితో క‌ల‌సి న‌టించ‌డంపై మీ అనుభూతి ఏంటి? ఇద్ద‌రు మెగాస్టార్స్ తెర‌పై క‌నుల విందు చేయ‌నున్నారా?
చిరంజీవి: అమితాబ్‌గారు నా రియ‌ల్ లైఫ్ మెంట‌ర్‌. నాకు తెలిసినంత వ‌ర‌కు ఇండియాలో మెగాస్టార్ అంటే అమితాబ్ బ‌చ్చ‌న్‌గారే. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు కూడా ఎవ‌రూ రీచ్ కాలేరు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నా గురువు పాత్ర‌కు అమితాబ్ బ‌చ్చ‌న్‌గారైతే బావుంటుంద‌ని డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి అన్నారు. అదొక‌ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌. నేను ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పి.. ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గానే .. ఏం కావాలని అడిగారు. ఇలా సైరా సినిమా గురించి చెప్పాను. చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో నా గురువు పాత్ర‌లో మీరు న‌టించాల‌ని, ఓ వారం రోజులు కాల్షీట్స్ కేటాయిస్తే చాలని అన్నాను. వెంట‌నే ఆయ‌న అంగీక‌రించారు. ఆయ‌న‌కు నేను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను.


భారీ చిత్రాల‌ను హిందీ ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు క‌దా!.. ఇలాంటి సినిమాల‌నే చేయాల‌ని ఎలా నిర్ణ‌యించుకుంటారు?
రితేష్ అద్వాని: చ‌రిత్ర‌లో మ‌ర‌చిపోయిన స్వాతంత్ర్యయోధుడి క‌థ‌ను సినిమాగా చేస్తున్నామ‌ని రామ్‌చ‌ర‌ణ్ చెప్ప‌గానే నేను టీజ‌ర్‌ను చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. మ‌రికొన్ని భాగాల‌ను చూశాను. బాగా న‌చ్చాయి. దాంతో హిందీలో సినిమాను రిలీజ్ చేయాల‌నుకున్నాం. భ‌విష్య‌త్‌లో కూడా మంచి సినిమాలు వ‌స్తే.. స్క్రిప్ట్ ద‌శ నుండే పార్ట్ అవుతాం.


బాహుబ‌లి వంటి భారీ చిత్రం త‌ర్వాత సైరాన‌ర‌సింహారెడ్డి వంటి మ‌రో భారీ చిత్రంలో చేయ‌డం ఎలా అనిపించింది?
త‌మ‌న్నా: చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు చిరంజీవిగారితో క‌లిసి న‌టించాల‌ని అనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక నేర‌వేరింది. చ‌ర‌ణ్ ఈసినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. సుస్మిత చాలా క‌ష్ట‌ప‌డింది. పెద్ద పెద్ద స్టార్స్‌తో న‌టించే అవ‌కాశం ఇచ్చిన అంద‌రికీ థ్యాంక్స్‌.


చ‌ర‌ణ్ బాలీవుడ్‌లో ఎందుకు న‌టించ‌డం లేదు?
రామ్‌చ‌ర‌ణ్: ఎంత పెద్ద న‌టుడికైనా కంటెంట్ ఉన్న సినిమా కుద‌రాలి. వ‌చ్చే ఏడాది రాజ‌మౌళిగారి ఆర్ ఆర్ ఆర్ మీ ముందుకు రాబోతున్నాను. బాలీవుడ్‌లో నాకు అది క‌మ్ బ్యాక్ మూవీ అనుకుంటున్నాను.


మీరు చాలా గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు వ‌స్తున్నారు క‌దా? మీరు ఎలాంటి మార్పులు గ‌మ‌నించారు?
చిరంజీవి: నేను 2007లో న‌ట‌న‌కు స్వ‌స్తి చెప్పి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. త‌ర్వాత అక్క‌డ నుండి సినిమాల్లోకి 2016లో రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ కాలంలో సినిమాల్లో చాలా మార్పులు వ‌చ్చాయి. నేను సినిమాలు చేసేట‌ప్పుడు నెగిటివ్ ఉండేది. కానీ ఇప్పుడు అవేం క‌న‌ప‌డటం లేదు. నేను నా 150వ సినిమా చేసేట‌ప్పుడు నాకు కొత్త‌గా అనిపించింది. అంతా కొత్త వాతావ‌ర‌ణం క‌న‌ప‌డింది. అయితే సినిమాలో కంటెంట్‌, సినిమాలో ఎమోష‌న్స్‌లో మార్పు లేదు.


అమితాబ్‌, చిరంజీవి వంటి స్టార్స్‌తో సినిమా చేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
సురేంద‌ర్ రెడ్డి: ఛాలెంజింగ్‌గానే అనిపించింది. అయితే అమితాబ్, చిరంజీవిగారు నాకు కంఫ‌ర్ట్ జోన్‌ను క్రియేట్ చేశారు. దాని వ‌ల్ల సినిమా చేయ‌డం సుల‌భ‌మైంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !