View

మెగాఫోన్ పట్టుకోబోతున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్!

Tuesday,September03rd,2019, 10:43 AM

పీట‌ర్ హెయిన్స్... ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. గౌత‌మ్ మీన‌న్ చెలి తో ఫైట్ మాస్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మురారి తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత అప‌రిచితుడు, శివాజీ, గ‌జిని, మ‌గ‌ధీర‌, రోబో, విల‌న్‌, విక్ర‌మ సింహ‌, బాహుబ‌లి, మ‌న్యం పులి...ఇలా ఆయ‌న చేసిన సినిమాల లిస్టు చాలా పెద్ద‌ది. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల‌లోనే సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ సినిమాల‌కు యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేసి ఓ బ్రాండ్‌గా ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ కేట‌గిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుప‌రిచిన‌ప్పుడు, ఆ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న యాక్ష‌న్ డైర‌క్ట‌ర్‌గా ఆయ‌న పేరు న‌మోదైంది.


పీట‌ర్ హెయిన్స్ స్టార్ట్... కెమెరా... యాక్ష‌న్‌ అని మెగాఫోన్ ప‌ట్టుకుంటార‌ని ఎప్ప‌టి నుంచో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డైర‌క్ట‌ర్‌గా త‌న డ్రీమ్ డెబ్యూ గురించి చాన్నాళ్లుగా ఆయ‌న కూడా ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. అది ఇప్ప‌టికి కార్య‌రూపం దాల్చింది. పీట‌ర్ హెయిన్స్ క‌ల‌ను సాకారం చేయ‌డానికి నిర్మాత న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) ముందుకొచ్చారు.


ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ల‌క్ష్మీ, ల‌క్ష్యం, రేసు గుర్రం, ముకుంద‌... ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి. తాజాగా త‌మ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు.


ఈ చిత్రం గురించి న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ - పీట‌ర్ హెయిన్స్ చెప్పిన క‌థ విన‌గానే న‌చ్చింది. క‌థ టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగా అనిపించింది. అందుకే వెంట‌నే ఓకే చెప్పేశాను. హీరో, హీరోయిన్ తో పాటు ఇత‌ర ఆర్టిస్టుల‌ను ఎంపిక చేయాలి. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాను. చిత్రాన్ని ద‌స‌రాకు పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభిస్తాం. మా బ్యాన‌ర్‌లో మ‌రో మంచి సినిమా వ‌స్తుంద‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !