View

గ్యాంగ్ లీడర్ గా మారిన అక్షత శ్రీనివాస్.. ఎందుకో తెలుసా! 

Friday,September27th,2019, 08:51 AM

చిరంజీవి సూపర్ హిట్ సినిమా 'అభిలాష' à°† అమ్మాయి పేరు.  à°®à°°à±‹ సూపర్ హిట్ సినిమా 'గ్యాంగ్ లీడర్' ఆమె క్యారక్టర్. ఇక à°®à±†à°—à°¾ స్టార్ చిరంజీవి అంటే అభిలాషకు à°Žà°‚à°¤ పిచ్చి అంటే.. 'జై చిరంజీవా' అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత.  à°‡à°‚తకీ à°ˆ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? 'గ్యాంగ్ లీడర్' à°—à°¾ ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? à°µà°‚à°Ÿà°¿ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. 'సురభి 70 à°Žà°‚.à°Žà°‚' చూడాల్సిందే అంటున్నారు దర్శకనిర్మాత వై.గంగాధర్. 


మెగా ఫ్యాన్ à°—à°¾ అందాల భామ à°…క్షత శ్రీనివాస్ నటిస్తున్న 'సురభి 70 à°Žà°‚.à°Žà°‚' చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్-అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  à°¯à±à°µ ప్రతిభాశాలి à°µà±ˆ.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. 'సురభి 70 à°Žà°‚.à°Žà°‚' అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే à°“ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ à°¤à°¨ గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? à°† క్రమంలో ఆమె 'గ్యాంగ్ లీడర్' ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సకనిర్మాత వై.గంగాధర్. à°®à±†à°—à°¾ ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'స్వతహా మెగా స్టార్ కు à°ªà±†à°¦à±à°¦ ఫ్యాన్ అయిన నాకు 'సురభి '70 à°Žà°‚.à°Žà°‚'లో మెగాభిమానిగా గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యత à°•à°² 'అభిలాష' అనే పాత్రలో 'లేడి గ్యాంగ్ లీడర్'à°—à°¾ నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకుగాను మా దర్శకనిర్మాత గంగాధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. à°ˆ చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని à°¨à°®à±à°®à°•à°‚à°—à°¾ చెప్పగలను. మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన 'సైరా' సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. à°…న్నారు!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !