View

డబ్ స్మాష్ సినిమాలో లెజెండ్స్ పై సాంగ్

Saturday,September28th,2019, 01:03 PM

వి.త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్ స్మాష్ సాంగ్ విడుదల సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండ్స్ మీద ఈ పాట ఉండడం విశేషం. ఈ పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర్ ప్రసాద్, రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.


*ఈ సందర్బంగా నిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ...*
అందరికి నమస్కారం. నవంబర్ లో ఈ సినిమా మొదలు పెట్టామని నాన్న చెప్పారు. మా అన్నయ్య ఈ సినిమాలో నటించినందుకు హ్యాపీ గా ఉంది. హ్యాపీడేస్ తరహాలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికి ధన్యవాదాలు తెలిపారు.


*లిరిక్ రైటర్ బాల వర్ధన్ మాట్లాడుతూ...*
మీడియా మిత్రులకు నమస్కారం. అందరూ à°ˆ సినిమాను కిలిసి ఇన్వాల్వ్ అయ్యి à°ˆ సినిమా చేశారు. సినిమా పాట à°ˆ చిత్రంలో హైలెట్ కానుంది. à°ˆ పాట రాసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం, అందుకు దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాలి. అందరికి à°ˆ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 


*డైరెక్టర్ కేశవ్ దేవుర్ మాట్లాడుతూ...*
తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగు సినిమా లెజెండ్స్ మీద పాట మా సినిమాలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది టెక్నీషియన్స్ ను ముందుగా కలిసి à°ˆ సినిమాను చెయ్యమని అడిగాను, à°† తరువాత నిర్మాతను కలిసి à°ˆ సినిమా à°•à°¥ చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ మీద వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మా సినిమా స్టూడెంట్స్ చేసే డబ్ స్మాష్ వల్ల ఏం జరిగింది అన్నేదే à°ˆ సినిమా కథాంశం. à°ˆ సీనిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ à°—à°¾  ఉంటుంది. డబ్ స్మాష్ తో పరిచయం అయ్యి, డబ్ స్మాష్ వల్ల పాపులర్ అయిన జంట ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది అనేది à°ˆ సినిమాలో చూపించడం జరిగింది. అన్నీ పాటలు బాగా వచ్చాయి, à°ˆ మూవీ మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 


*ఎస్.వి.ఎన్ రావు మాట్లాడుతూ...*
డబ్ స్మాష్ చిత్రంలో నటించిన నటీనటులు అందరికి బెస్ట్ విషెస్, దర్శకుడు కేశవ్, నిర్మాత లక్ష్మీకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. వీరు ఇలాంటి మంచి చిత్రాలు భవిషత్తులో మరిన్ని తియ్యలని కోరుకుంటున్న అన్నారు.


*హీరో పవన్ కృష్ణ మాట్లాడుతూ...*
వచ్చిన అతిథులకు, మీడియా వారికి ధన్యవాదాలు. మా చిత్ర నిర్మాతలు, దర్శకులు కష్టపడి ఈ సినిమాను తీశారు. ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాను. పాటలు సినిమాలో చాలా బాగా ఉంటాయి. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.


*హీరోయిన్ సుప్రజ మాట్లాడుతూ...*
ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.


*సహా నిర్మత గజేంద్ర మాట్లాడుతూ...*
మేము చిన్న సినిమా అయినా సరే ప్యాషన్ తో తీసాము. మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.


*నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ...*టైటిల్ బాగుంది. హనెస్ట్ గా ఈ సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది. సినిమా లెజెండ్స్ మీద పాట చెయ్యాలనే ఆలోచన రావడం, అది చక్కగా ఈ సినిమాలో కుదరడం బాగుంది. కంటెంట్ బాగుంటే సినిమా విజయం సాధిస్తుంది. ఈ మూవీ యూత్ ఫుల్ గా ఎంటర్టైనర్ గా ఉండబోతోందని భావిస్తున్నానాని తెలిపారు.


*నిర్మాత దామోదర్ మాట్లాడుతూ...*
సినిమా క్వాలిటీతో తీశారు. సినిమా ప్రముఖుల మీద చిత్రీకరించిన సాంగ్ కొత్తగా ఉంది. చిన్న సినిమాను అవగాహనతో అన్నీ తెలుసుకొని చేస్తే విజయం సాధిస్తుంది. ఈ మూవీ అదే తరహాలో ఉంటుందని అనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.


*నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ...*
చిన్న సినిమాలే ఈ మధ్య విజయం సాధిస్తూ ఉన్నాయి. ఈ సినిమా మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా ప్రేక్షకులు ఈ మూవీని ఆధారిస్తారని, ఈ చిత్రంలో పని చేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.


నటీనటులు:గెటప్ శ్రీను, పవన్ కృష్ణ (హీరో) సుప్రజ (హీరోయిన్)
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కేశవ్ దేవుర్నిర్మాత: ఓంకార లక్ష్మీ à°¸à°¹à°¾ నిర్మాత గజేంద్ర తిరకాలకెమెరామెన్: ఆర్.రమేష్మ్యూజిక్:వంశీఎడిటర్: గ్రేసన్ఫైట్స్: ఫైర్ కార్తిక్లిరిక్స్: బాల వర్ధన్కాస్ట్యూమ్స్: డయానామేకప్: రామ్ మోహన్ప్రొడక్షన్ మేనేజర్: మారుతి ప్రసాద్కథ, మాటలు: ఏ.వి.రావ్వి.ఎఫ్.ఎక్స్:మహిందిరన్పి.ఆర్.à°“: సాయి సతీష్అసోసియేట్ డైరెక్టర్: సుబ్రమణ్యం, లోకేష్ పెరత్తుర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !