View

అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘వాడొస్తాడు’ 

Monday,September30th,2019, 08:45 AM

ప్రపంచ దేశాలోనే అత్యధికంగా తుపాకులు  కలిగివున్న  దేశాల  జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా. à°† దేశంలో జరిగే తుపాకి కాల్పుల్లో  అధికంగా బలైపోతున్నవారు భారతీయులేనని ఇటీవలి గణాంకాల  జాబితా చెబుతోంది. à°ˆ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ‘కిక్‌’ శ్యామ్‌ హీరోగా సారథి దర్శకత్వంలో  తెలుగు  తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘వాడొస్తాడు’. కె.వి.శబరీష్‌ నిర్మిస్తోన్న à°ˆ చిత్రం అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో హాలీవుడ్‌ స్థాయిలో చిత్రీకరించుకోవడం విశేషం. ఇటీవల  à°ˆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్  దర్శకుడు లింగుస్వామి చేతుల  మీదుగా లాంచ్‌ చేశారు. ప్రస్తుతం à°ˆ ట్రైలర్  యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల  చేయడానికి సన్నాహాలు  చేస్తున్నారు. 


à°ˆ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...‘‘ఇందులో హీరోగా శ్యామ్‌ à°’à°• డిఫరెంట్‌ పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌à°—à°¾ ఆత్మీయ నటిస్తోంది. మరో హీరోయిన్‌à°—à°¾ శ్రీదేవి కుమార్‌ నటించారు. పలువురు హాలీవుడ్‌  సాంకేతిక నిపుణులు , తమిళ సాంకేతిక నిపుణులతో à°ˆ సినిమాను భారీ బడ్జెట్ తో   à°šà°¿à°¤à±à°°à±€à°•à°°à°¿à°‚చాం. స్టోరి సినిమాకు హైలెట్‌à°—à°¾ నివనుంది. అన్ని కార్యమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌à°—à°¾ రిలీజ్‌  చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 


à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ:ఎన్‌ఎస్‌ రాజేష్‌కుమార్‌;  సంగీతం:ఎమ్‌ఎమ్‌; ఎడిటింగ్‌: ఏకెడి అరుణ్‌ థామస్‌;  ఆర్ట్‌: టియన్‌ కపిలన్‌; స్టంట్స్‌: శివ;  పాటలు :వనమాలి; సంభాషణలు :కృష్ణతేజ. దర్శకత్వం:సారథి ; నిర్మాత: కె.వి.శబరీష్‌. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !