View

పొలిటిక‌ల్ సెటైర్ నేప‌థ్యంలో న‌డిచే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ `క్లైమాక్స్`

Monday,September30th,2019, 08:55 AM

ఏడు ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్న చిత్రం డ్రీమ్. 2013లో ఆఫ్‌బీట్ క్రియేటివ్ మూవీగా రూపొందిన à°ˆ చిత్రం కెన‌à°¡à°¾ ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో రాయ‌ల్ రీల్ అవార్డుతో పాటు à°®‌రో ఆరు à°…à°‚à°¤‌ర్జాతీయ చిత్రోత్స‌వాల్లో పుర‌స్కారాలు గెలుచుకుంది. ప్ర‌వాసాంధ్రుడు à°­‌వానీ శంక‌ర్ à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తాజాగా రూపొందుతున్న  à°®‌రో చిత్రం క్లైమాక్స్. కైపాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ à°ª‌తాకంపై పి.రాజేశ్వ‌ర్ రెడ్డి, కె.à°•‌రుణాక‌ర్ రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . à°¡à°¾.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న à°ˆ చిత్రంలో సాషా సింగ్‌, à°°‌మేష్‌, చందు కీల‌à°• పాత్ర‌లు పోషిస్తున్నారు.


నిర్మాతల్లో ఒకరైన  పి.రాజేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ - పొలిటిక‌ల్ సెటైర్ నేప‌థ్యంలో à°¨‌డిచే à°®‌ర్డ‌ర్ మిస్ట‌à°°à±€ ఇది. మా సంస్థ‌కు గొప్ప‌ పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. à°•‌థాంశంతో పాటు చిత్రీక‌à°°‌à°£ కూడా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో à°¤‌క్కువ పాత్ర‌లే ఉంటాయి కానీ, ప్ర‌తి పాత్రా కూడా à°’à°• హీరోలాగానే అనిపిస్తుంది. ప్ర‌స్తుతం చిత్రీక‌à°°‌à°£ తుదిద‌à°¶‌కు చేరుకుంది. హైద‌రాబాద్‌లోనే షూటింగ్ మొత్తం చేస్తున్నాం. à°’à°• పాట‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి తీయ‌బోతున్నాం అని తెలిపారు.


à°¦‌ర్శ‌కుడు à°­‌వానీ శంక‌ర్ మాట్లాడుతూ - ఇందులో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి పాత్ర పేరు మోడీ. à°† పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. à°ˆ పాత్ర కోసం రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు స్పెష‌ల్‌à°—à°¾ మేకోవ‌ర్ అయ్యారు. à°•‌ళ్ల‌ద్దాలు, టాటూస్‌à°•à°¿ స్పెష‌ల్ కేర్ తీసుకున్నాం. ఇందులో à°®‌రో కీల‌à°•‌మైన పాత్ర‌ను à°“ స్పెష‌ల్ à°ª‌ర్స‌న్ చేస్తున్నారు. à°ˆ చిత్రంలో మ్యూజిక్ కూడా చాలా కొత్త‌à°—à°¾ ఉంటుంది. మొత్తం 3 పాట‌లున్నాయి అని చెప్పారు.


à°ˆ చిత్రానికి సంగీతం: రాజేష్‌, కెమెరా: à°°‌వికుమార్ నీర్ల‌, కొరియోగ్ర‌à°«à±€: ప్రేమ్‌à°°‌క్షిత్‌, ఎడిటింగ్‌: à°¬‌స్వా పైడిరెడ్డి, ఆర్ట్: రాజ్‌కుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !