View

అల్లు అర‌వింద్ చేతుల మీదుగా మామాంగం ట్రైల‌ర్ 

Wednesday,December04th,2019, 07:39 AM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి à°’à°• విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని à°’à°• అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం' మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన à°ˆ   హిస్టారిక‌ల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా à°ˆ సినిమాలో చూపించబోతున్నారు. à°Žà°‚. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే à°ˆ చిత్రంలో ఆయన లేడీ గెటప్ లో కనిపించనున్నారు. à°ˆ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం. ఇది ఏ సందర్భంలో వస్తుంది అనేది మాత్రం సర్ ప్రైజ్. à°ˆ లేడీ గెటప్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. à°ˆ చిత్రం ట్రైలర్ ను ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ విడుద‌à°² చేయ‌à°—à°¾, సాంగ్‌ను యాత్ర మూవీ డైరెక్ట‌ర్ à°®‌హి.వి. రాఘ‌వ్ లాంచ్ చేశారు. 


à°ˆ సంద‌ర్భంగా పాత్రికేయుల à°¸‌మావేశంలో ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ మాట్లాడుతూ... à°š‌రిత్రలో à°•‌నిపించ‌ని హీరోలు à°Žà°‚à°¦‌రో ఉన్నారు. సైరా కూడా అలాంటి పోరాట యోధుడి జీవిత గాధే. ఇప్పుడు à°µ‌చ్చే à°®‌మాంగం కూడా అలాంటి à°’à°• పోరాట యోధుడి à°š‌రిత్రే. ఆయ‌à°¨ పోరు కూడా à°’à°• స్వాంతంత్ర్య‌పోరాటం లాంటిది. నిర్మాత‌లు చాలా ఎంతో వ్య‌à°µ‌ప్ర‌యాస‌లు కూర్చి ఇంత à°š‌క్క‌à°Ÿà°¿ చారిత్రాత్మ‌à°• చిత్రం చేయ‌à°¡à°‚ చాలా గొప్ప‌à°ª‌ని. à°ˆ చిత్రం కోసం దాదాపుగా 50కోట్లు à°–‌ర్చు చేశారు. à°¨‌న్ను à°ˆ చిత్రాన్ని తెలుగులో విడుద‌à°² చేయ‌à°®‌ని కోర‌గానే చాలా ఆనంద‌à°ª‌డ్డాను. à°®‌మ్ముట్టి గురించి మీకొక విష‌యం చెప్పాలి. స్వాతి à°•à°¿à°°‌ణం చిత్రంలో à°®‌à°²‌యాళ à°¨‌టుడుతీసుకున్న‌ప్పుడు à°…à°¤‌ను à°®‌à°¨ ప్రేక్ష‌కుల‌కు à°Žà°‚à°¤ à°µ‌à°°‌కు à°•‌నెక్ట్ అవుతాడు అనుకున్నాను ఇలా తీసుకున్నారేంటి అని ఆశ్చ‌ర్య‌పోయాను.  à°•à°¾à°¨à±€ సినిమా విడుద‌à°²‌య్యాక థియేట‌ర్‌లో à°•‌నీసం లేచి నిల‌à°¬‌à°¡‌లేక‌పోయాం à°…à°‚à°¤ గొప్ప‌à°—à°¾ à°¨‌టించారు. à°…à°‚à°¤ గొప్ప à°¨‌టుడాయ‌à°¨‌. à°“ à°ª‌దేళ్ళ à°¤‌ర్వాత నేను ఆయ‌à°¨‌కు à°’à°• సంద‌ర్భంలో కాల్ చేశాను. à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్ చిత్రం à°“ విల‌న్ పాత్ర ఉంది చేయ‌à°®‌న్నాను దానికి ఆయ‌నఇదే మాట చిరంజీవిని అడుగుతావా అన్నారు. నేను à°…à°¡‌à°—‌à°¨‌న్నాను à°®‌à°°à°¿ à°¨‌న్నెందుకు అడుగుతున్నావ్ అన్నారు. à°¦‌ర్శ‌కుడు చాలా à°š‌క్క‌à°—à°¾ తీశారు. ఇమ్‌à°·à°¾, ప్రాచీతెహ‌à°²‌న్ చాలా బాగా à°¨‌టించారు. వండ‌ర్ బాయ్ అతీష్ చాలా à°š‌క్క‌à°—à°¾ à°ˆ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా à°•‌రాటెలోని à°•‌à°²‌à°°à±€ అనే దాన్ని ప్ర‌త్యేకంగా నేర్చుకుని చాలా à°š‌క్క‌à°—à°¾ చేశాడు. ఇంకా à°ˆ చిత్ర యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్ అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°®‌హి.వి. రాఘ‌వ్ మాట్లాడుతూ... à°®‌మ్ముట్టిగారు దాదాపు 400పైగా చిత్రాల్లో à°¨‌టించారు. ఆయ‌à°¨ à°¨‌టించే చిత్రాల్లో ఆయ‌à°¨ à°•‌నిపించ‌డు కేవ‌లం ఆయ‌à°¨ పోషించిన  à°ªà°¾à°¤à±à°°‌లు మాత్ర‌మే à°•‌నిపిస్తాయి. ఆయ‌à°¨ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రాల్లో దాదాపుగా 80,90 మంది కొత్త à°¦‌ర్శ‌కుల‌కు à°…à°µ‌కాశం à°•‌ల్పించారు. నాతో à°¸‌హా à°•‌లిపి అందుకు వారంద‌à°°à°¿ à°¤‌à°°‌పున ఆయ‌à°¨‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. à°¦‌ర్శ‌కుడు à°ª‌ద్మాక‌ర్‌గారు à°ˆ చిత్రాన్ని చాలా à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వివేక్ మాట్లాడుతూ... నాలుగు భాష‌ల్లో à°ˆ చిత్రం విడుద‌à°²‌వుతుంది. కేర‌à°³ హిస్ట‌à°°à±€ పైన à°ˆ చిత్రం ఉంటుంది. ఇది మొత్తం భార‌à°¤‌దేశానికి à°š‌రిత్ర అన్న‌ట్లే. మా చిత్రాన్ని తెలుగులో విడుద‌à°² చేస్తున్నందుకు వాసుగారికి, గీత ఆర్ట్స్‌à°•à°¿ నా à°§‌న్య‌వాదాలు. à°ˆ చిత్రానికి కీర‌వాణి సంగీతాన్ని అందించారు. ఆయ‌à°¨‌కు ఎక్కువ à°¸‌à°®‌యం ఇవ్వ‌à°•‌పోయినా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా à°š‌క్క‌à°Ÿà°¿ సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చారు. ప్ర‌స్తుతం ఆయ‌à°¨ రాజమౌళిగారి చిత్రంతో బిజీగా ఉన్నారు.


వండ‌ర్ బాయ్ అచ్చుతన్ మాట్లాడుతూ... నేను à°ˆ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా మార్ష‌ల్ ఆర్ట్స్‌లో à°•‌లారి అనేదాన్ని నేర్చుకున్నాను. à°ˆ చిత్ర షూటింగ్ కోసం దాదాపుగా నేను రెండు సంవ‌త్స‌రాలు స్కుల్‌à°•à°¿ కూడా వెళ్ళ‌లేదు. కేవ‌లం ఎగ్జామ్స్ టైం లో మాత్ర‌మే వెళ్లి ఎగ్జామ్స్ రాసి à°µ‌చ్చేవాడిని. ఇది నా మొద‌à°Ÿà°¿ చిత్రం. నా మొద‌à°Ÿà°¿ చిత్ర‌మే à°®‌మ్ముట్టిగారితో చెయ్య‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో à°¸‌పోర్ట్‌ని అందించిన à°®‌మ్ముట్టిగారికి ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. ఇందులో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ప్ర‌తి ఒక్క‌రు à°¨‌న్ను à°’à°• à°¤‌మ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా ప్ర‌త్యేక à°§‌న్య‌వాదాలు అని అన్నారు.

 

à°®‌మ్ముట్టి మాట్లాడుతూ... à°ˆ చిత్రం నాకు à°’à°• టాస్క్ లాంటిది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభ‌వం ఇదొక మ్యాజిక్‌లా à°œ‌రిగిపోయింది. à°…à°‚à°¦‌à°°à°‚ చాలా à°«‌న్నీగా షూట్ చేశాం. à°…à°‚à°¦‌à°°à°‚ చాలా à°¸‌à°°‌దాగా ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి అనుభ‌వం. మామాంగం కేర‌à°³ à°®‌హోత్స‌వం మాత్ర‌మే కాదు. à°®‌à°¨ దేశం మొత్తానికి à°®‌హోత్స‌వం లాంటిది. 16, 18à°¶‌తాబ్ధాల్లో ఇది ఇక ఉత్స‌వంలా à°œ‌రిపేవారు. ఎన్నో భావోద్యేవ‌గాల‌తో నిండిన‌టువంటి à°•‌à°¥ ఇది. ఇది à°š‌రిత్ర‌ను ఎంతో వాస్త‌వికంగా à°•‌ళ్ళ‌ముందు à°•‌ట్టిన‌ట్టు తీసుకొచ్చారు. సీజీ చాలా à°¤‌క్కువ ఉంటుంది. ఎక్కువ‌à°—à°¾ సెట్ à°² పైనే దీన్ని తీశారు. ఇది ప్ర‌తి భార‌తీయుడు తెలుసుకోవ‌à°²‌సిన à°•‌à°¥‌. à°ˆ చిత్రంలోని వేసిన సెట్‌లు ఏవీ మీకు ఎక్క‌à°¡à°¾ కూడా ఆర్టిఫిష‌à°¯‌ల్ అనిపించ‌వు. వాస్త‌వికానికి à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉంటాయి అన్నారు.


మమ్ముట్టి,ప్రాచి తెహెలన్,ఉన్ని ముకుందన్,మోహన్ శర్మ,అను సితార,ప్రాచీ దేశాయ్,మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి డైరెక్టర్: à°Žà°‚. పద్మకుమార్, ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్, డైలాగ్స్ : కిరణ్, à°¡à°¿.à°“.పి: మనోజ్ పిళ్ళై, యాక్షన్: శామ్ కౌశల్, వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్, ఎడిటర్: రాజా మొహమ్మద్, మ్యూజిక్: à°Žà°‚. జయచంద్రన్,
బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా, పిఆర్ఓ : ఏలూరు శ్రీను.


Allu Aravind to unveil Mamangam trailer


Mammootty, one of the biggest superstars in Malayalam film industry is starring in a historical period drama,

 

Mamangam. The film is based on Chaaverukal warriors who plot to overthrow Zamerin rulers.The film was originally shot in Malayam and it will be releasing in Telugu, Hindi, and Tamil.


M Padmakumar is directing this big-budget celluloid and Venu Kunnapilli is directing it on Kavya film company banner.


The trailer of the film was unveiled by noted film producer, Allu Aravind while the first song was launched by Mahi V Raghav.


Speaking at the event, Allu Aravind said Mamangam is the story of a rebel leader, much like  Sye Raa Narasimha Reddy. The makers had spent big bucks on this project their efforts are to be appreciated. We all know the kind of actor Mammootty is, he is a true legend. I am wishing the entire movie unit all the very best, he said.


Mahi V Raghav said Mammootty starred in over 400 films and introduced around 80-90 directors. The director of Mamangam, Padmakumar did a very good job, he added.


Executive producer Vivek stated this film is releasing in 4 languages and it is based on Kerala history. He thanked Vasu and Geetha Arts for their support. He also thanked Keeravani for composing tunes for this period drama.


Wonder boy, Achyuthan said he learnt martial arts for this film and had to stay away from school for two years. I would like to thank Mammootty garu and my producers for their constant support, he said.


Mammootty said Mamangam has been a remarkable experience for him. We enjoyed shooting for the film. It is based on incidents in 16th and 18th centuries. We used very little CG for this film and preferred to go for sets instead, he said.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !