View

ఇంటర్య్వూ- శ్రీనివాస రెడ్డి (భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు) 

Wednesday,December04th,2019, 08:57 AM

ఫ్ల‌యింగ్ à°•‌à°²‌ర్స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, à°¸‌త్య‌, à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం భాగ్య‌à°¨‌à°—‌à°°‌వీధుల్లో à°—‌మ్మ‌త్తు. à°ˆ చిత్రం ద్వారా à°•‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస రెడ్డి à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°—à°¾ మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతోన్న à°ˆ సినిమా డిసెంబ‌ర్ 6à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌à°• నిర్మాత శ్రీనివాస‌రెడ్డితో ఇంట‌ర్వ్యూ..


à°¦‌ర్శ‌కుడిగా ఎలా? ఎందుకు మారారు?
- à°¤‌క్కువ à°¬‌డ్జెట్‌లో à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ మూవీని ప్రొడ్యూస్ చేయాల‌ని చాలా రోజులుగా అనుకునేవాడిని. అలాంటి à°¸‌à°®‌యంలో నేను చేయాల్సిన à°“ సినిమా 20 రోజుల పాటు వాయిదా à°ª‌డింది. à°† à°¸‌à°®‌యంలో నాతో à°œ‌యమ్ము నిశ్చ‌à°¯‌మ్మురా సినిమా చేసిన à°ª‌à°°à°‚ చెప్పిన పాయింట్ మీద à°•‌à°¥‌ను డెవ‌à°²‌ప్ చేశాం. à°•‌à°¥ చాలా బాగా à°µ‌చ్చింది. దాంతో సినిమా మా à°•‌మెడియ‌న్స్ గ్రూప్ ఫ్ల‌యింగ్ à°•‌à°²‌ర్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకున్నాను. అయితే చాలా మంది à°•‌మెడియ‌న్స్ à°µ‌స్తే కొత్త à°¦‌ర్శ‌కుడు హ్యాండిల్ చేస్తాడో లేదోన‌నిపించింది. అందుక‌నే నేనే సినిమాను డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాను. నేను à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°—à°¾ చేయ‌బోయే సినిమా గురించి మా ఆర్టిస్టుల‌కు చెప్పగానే à°¤‌à°® నుండి ఎలాంటి సాయం కావాల‌న్నా చేస్తామ‌ని అన్నారు. నేను వారికి ఎలాంటి రెమ్యున‌రేష‌న్స్ ఇవ్వ‌లేదు. ఓన్ రిలీజ్ చేస్తుండ‌à°Ÿà°‚ à°µ‌ల్ల రిలీజ్ à°¤‌ర్వాతే à°¡‌బ్బులు తీసుకుంటామ‌ని à°…à°‚à°¦‌రూ అన్నారు. అలా నేను భాగ్య‌à°¨‌à°—‌à°°‌వీధుల్లోగ‌మ్మ‌త్తు à°¸à°¿à°¨à°¿à°®à°¾à°•à± డైరెక్ట‌ర్‌à°—à°¾ మారాను. 


మీరే à°¦‌ర్శ‌à°• నిర్మాత అన్నారుగా విమ‌ర్శ‌లు à°µ‌స్తాయేమోన‌ని అనుకోలేదా?
- సినిమా ఎలాగో ఉంటుంద‌ని అనుకుని చేయ‌లేదు. ముందుగా నాకున్న నాలెడ్జ్‌లో ప్రేక్ష‌కుల‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేయ‌à°—‌à°²‌à°®‌ని భావించి రాసుకున్న à°•‌à°¥‌. ప్రీ à°µ‌ర్క్ బాగా చేశాం. నేను, à°ª‌టేల్ అనే రైట‌ర్, à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ à°¸‌బ్జెక్ట్‌పై à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ఉన్నాం. à°ˆ à°•‌à°¥‌ను విన్న‌వాళ్లెవ‌రూ ఎందుకులే అన్నా! à°•‌à°¥‌లో à°…à°‚à°¤ à°¦‌మ్ములేదు అనలేదు. ఇంట్లోవాళ్లకి కూడా à°•‌à°¥ వినిపించాను. అనిల్ రావిపూడిగారికి కూడా à°•‌à°¥ వినిపించాను. ఆయ‌à°¨‌కు బాగా à°¨‌చ్చింది. జాగ్ర‌త్త‌à°—à°¾ చేసుకుంటే బావుంటుంద‌నే à°¸‌à°²‌హా ఇచ్చారంద‌రూ. à°®‌à°¨ విజువ‌లైజేష‌న్ వేరుగా ఉంటుంది. ప్రాక్టికల్‌à°—à°¾ వేరుగా ఉంటుంది. అన్ని à°“ ప్రాసెస్‌లా నేర్చుకుంటూ à°µ‌చ్చాను. దిల్‌రాజుగారు, ట్రైల‌ర్ à°•‌ట్ చేసిన à°¸‌à°²‌హాలు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంత ఆర్టిస్టుల‌తో ప్రేక్ష‌కుల‌ను à°•‌à°¥‌లోకి తీసుకెళ్లడం à°…à°‚à°¤ సుల‌à°­‌మైన విష‌యం కాదు. ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందిన భాగ్య‌à°¨‌à°—‌à°°‌వీధుల్లోగ‌మ్మ‌త్తు చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు..ఆసాంతం ప్రేక్ష‌కులు à°•‌డుపుబ్బా à°¨‌వ్వుతారు.


మెయిన్ పాయింట్ ఏంటి?
- à°¸‌ర్వైవ‌ల్ ప్రాబ్ల‌మ్ à°’à°•‌à°°à°¿à°•à°¿, à°®‌రొక‌à°°à°¿à°•à°¿ లాట‌à°°à±€ టికెట్స్ పిచ్చి ఉంటుంది. ఇలా à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ సినిమా సాగుతుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన‌ చాలా విష‌యాల‌ను మా సినిమాలో à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ వేలో చెప్పాం. ఉదాహ‌à°°‌à°£‌à°•à°¿ శివాజీగారి ఆప‌రేష‌న్ à°—‌రుడ‌వేగ ఉంది. దాన్ని శివాజీగారు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం బావుంది. దాన్ని మా సినిమాలో ఉప‌యోగించుకున్నాం. ఓంకార్‌గారి à°µ‌న్ మినిట్ సీన్‌ ఉంది. సృజ‌à°¨‌, ప్రియాప్ర‌కాష్, బ్ర‌తుకు ఎడ్ల‌à°¬‌డ్ల‌లాంటి సీన్‌, à°°‌à°¸‌గుల్లాలాంటి సీన్స్ ఇలా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. à°’à°•‌రోజులో à°œ‌రిగే à°•‌à°¥ ఇది. దేన్ని మిస్ చేయ‌కూడ‌à°¦‌ని తొలి à°¸‌న్నివేశాన్ని మా నాన్న‌గారిపై తీశాను. సినిమాను పూర్తి చేసిన à°¤‌ర్వాత ఆయ‌à°¨ à°•‌న్నుమూశారు. మా ఆయ‌à°¨‌కు à°¡‌బ్బింగ్‌ను à°®‌à°¹‌ర్షి సినిమాలో రైతు పాత్ర చేసిన గురుస్వామిగారు చెప్పారు. మాద‌à°• ద్ర‌వ్యాల ముఠాను à°“ పోలీస్ ఆఫీస‌ర్ à°ª‌ట్టుకోవాల‌నుకుంటే దాంట్లోకి మేం ఎలా ఇరుక్కున్నామ‌నేదే à°•‌à°¥‌. నేను, à°¸‌త్య‌, à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ ప్ర‌ధానంగా à°¨‌టించాం. 


à°…à°‚à°¤ మంది à°¨‌టీన‌టుల‌ను ఎలా హ్యాండిల్ చేశారు?
- à°…à°‚à°¦‌రూ నా స్నేహితులే కావ‌డంతో à°“ à°¸‌న్నివేశంలో à°¨‌టించారు. వాళ్లు కూడా కొన్ని ఇంప్ర‌వైజేష‌న్స్ చెప్పారు. అవి à°¨‌చ్చితే చేసుకుంటూ వెళ్లాం. షాట్ డివిజ‌న్ కూడా చేశాం. హైద‌రాబాద్ సిటీలోనే ఎక్కువ షూటింగ్ చేశాం. à°“ à°¦‌à°¶‌లో à°ˆ à°•‌థలోని క్యారెక్ట‌ర్స్ రోడ్ల పైకి à°µ‌చ్చేస్తాయి. 


à°ˆ  à°•‌à°¥‌కు ఇన్‌స్పిరేష‌న్ ఉందా?
- à°ª‌ర్టికుల‌ర్ ఇన్‌స్పిరేష‌న్ అంటూ ఏమీ లేదు. ఉదాహ‌à°°‌à°£‌కు రాంగోపాల్ à°µ‌ర్మ‌గారి క్యారెక్ట‌ర్‌ను వెన్నెల కిషోర్‌గారికి ఇంప్లిమెంట్ చేశాం. 


మీ మేన‌ల్లుడు పాత్ర ఎలా ఉంటుంది?
- మా మేన‌ల్లుడు సుజిత్‌, ఇందులో మంచి పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌తాడు. à°¡‌గ్స్ర్‌à°•à°¿ బానిసైన యువ‌కుడిగా à°•‌à°¨‌à°ª‌à°¡‌తాడు. యూత్‌కు వెళ్లాల్సిన మెసేజ్ à°¤‌à°¨ ద్వారానే వెళుతుంది. 


à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°—à°¾ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల మీరు సినిమాలు మిస్ అయ్యార‌ని అనుకుంటున్నారా?
- ఆర్టిస్ట్‌, à°¦‌ర్శ‌కుడు, నిర్మాత రోల్స్‌లో నాకు ఆర్టిస్ట్‌à°—à°¾ ఉండ‌టమే ఇష్టం. à°ˆ సినిమా కోసం à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°—à°¾ మారడం à°µ‌ల్ల à°¸‌రిలేరు నీకెవ్వ‌రు చేయ‌లేక‌పోయాను. అయితే à°®‌à°¹‌ర్షి సినిమా కోసం గ్యాప్ తీసుకెళ్ళి à°¨‌టించాను. ఆర్టిస్ట్‌à°—à°¾ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు ఎంజాయ్ చేశాను. డైరెక్ట‌ర్‌à°—à°¾ నేనేం చేశాన‌నేది నాకు తెలుసు. ఆర్టిస్ట్‌à°—à°¾ ఎక్క‌à°¡à°¾ ఆగే à°¸‌à°®‌స్య లేదు. ఆల్ రెడీ à°¨‌టుడిగా నాలుగైదు సినిమాల‌ను à°•‌మిట్ అయ్యాను. 


ప్ర‌స్తుతం à°¨‌టుడిగా చేస్తున్న సినిమాలేవీ?
- బాల‌కృష్ణ‌గారి రూల‌ర్‌ లో à°¨‌టించాను. à°•‌ల్యాణ్‌రామ్‌, à°®‌ల్లిడి వేణు కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌బోతున్నాను. à°®‌రికొన్ని డిస్క‌à°·‌న్స్ ఉన్నాయి. ఇక డైరెక్ట‌ర్‌à°—à°¾ చూస్తే.. నేను బేసిగ్గా à°•‌మెడియ‌న్‌ని కాబ‌ట్టి డైరెక్ట‌ర్‌à°—à°¾ కూడా ఆడియెన్స్‌ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేయ‌డానికే ప్ర‌à°¯‌త్నిస్తాను. 


సినిమా మేకింగ్‌లో ఎలాంటి à°¸‌పోర్ట్ à°²‌భించింది.. ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది?
- సినిమా తెర‌కెక్కించిన à°¤‌ర్వాతే కాదు..ముందు నుండి చాలా కాన్ఫిడెంట్‌గానే ముందుకెళ్లాం. à°…à°‚à°¦‌రూ à°¤‌à°® వంతు à°¸‌పోర్ట్ చేశారు. ట్రైల‌ర్ చూసి రాజ‌మౌళిగారు ట్వీట్ చేయ‌à°¡à°‚ చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ట్రైల‌ర్ విడుద‌à°² చేసిన à°µ‌రుణ్ తేజ్‌గారికి à°ˆ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమా పూర్త‌యిన à°¤‌ర్వాత దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, మా కుటుంబ à°¸‌భ్యులు à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమాను చూశారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ సినిమా బాగా à°¨‌చ్చింది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !