View

ఇంటర్య్వూ - తరుణ్ రాజ్ అరోరా (అర్జున్ సురవరం)

Wednesday,December04th,2019, 09:18 AM

స్టైలిష్ విల‌న్‌à°—à°¾ తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు à°¤‌రుణ్ రాజ్ అరోరా. ఖైదీ నంబ‌ర్ 150 à°¤‌ర్వాత à°®‌ళ్లీ అర్జున్ సుర‌à°µ‌à°°à°‚ లో ప్ర‌తినాయ‌కుడిగా నటించాడు. à°•‌థానాయిక‌à°—à°¾ తెలుగు ప్రేక్ష‌కుల‌à°•à°¿ సుప‌à°°à°¿à°šà°¿à°¤‌మైన à°…à°‚à°œ‌లా à°œ‌వేరి à°­‌ర్తే à°¤‌రుణ్ అరోరా. ఇటీవ‌à°² అర్జున్ సుర‌à°µ‌à°°à°‚ విడుద‌లైన సంద‌ర్భంగా తరుణ్ అరోరా తో ఇంటర్వ్యూ...


నా కెరీర్ మొదట మోడలింగ్ తో స్టార్ట్ అయ్యింది. అందుచేత నేను ప్ర‌తి సినిమాలో స్టైలిష్ à°—à°¾ కనిపిస్తాను. అది à°¨‌à°Ÿ‌à°¨‌లోనూ à°•‌నిపించేలా చూసుకోవ‌à°¡à°‚ నా బాధ్యత. à°† ప్ర‌à°¯‌త్నంలో సక్సెస్ అయ్యానని సంతృప్తి ఉంది.


నిఖిల్ అర్జున్ సురవరం లో చాలా మంచి పాత్ర‌లో నటించాను. à°¤‌మిళ చిత్రం కణిత‌న్‌ à°•à°¿ రీమేక్‌à°—à°¾ à°ˆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృక‌లో కూడా నేనే à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¾. అక్క‌à°¡ à°•‌à°¥  à°ªà±à°°‌ధానంగా హీరో, విల‌న్‌à°² à°®‌ధ్యే సాగుగుతుంటుంది. తెలుగులో మాత్రం ఇత‌à°° పాత్ర‌à°²‌à°•à°¿ కూడా ప్రాధాన్యం à°¦‌క్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకి మరింత మేలు చేసింది. చూసిన‌వాళ్లంతా బాగుంది అంటున్నారు.


యాక్టింగ్ భాష‌à°•à°¿ సంబంధించిన మ్యాటర్ కాదు. భావం ముఖ్యం. ఎక్క‌డైనా భావాలు, భావోద్వేగాలు ఒకే à°°‌à°•à°‚à°—à°¾ ఉంటాయి. అయితే హిందీలో నా సంభాష‌à°£‌ల్ని à°’à°• à°—à°‚à°Ÿ ముందు చెబితే à°¸‌రిపోతుంది, ఇక్క‌డైతే ఇంకొంచెం ముందు చెబుతుంటారు. కాక‌పోతే నాకు భాష‌à°²‌తోనూ, ప్రాంతాల‌తోనూ నాకున్న అనుబంధం ప్ర‌త్యేకంగా ఉంటుంది. నేను అస్సోంలో పుట్టా. à°š‌దువుల కోస‌à°®‌ని చెన్నై à°µ‌చ్చా. బెంగుళూరులో మోడ‌ల్‌à°—à°¾ కొన‌సాగా. అలా అన్ని సౌత్ ఇండియా సిటీస్ తో నాకు అనుబంధం ఉంది. హిందీ చిత్రాల్లో à°…à°µ‌కాశాలు రావ‌డంతో ముంబై వెళ్లా. అక్క‌డ్నుంచి ఇప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చాయి, à°®‌ళ్లీ à°¦‌క్షిణాదికి à°µ‌చ్చా. ఎక్క‌à°¡à°¿à°•à°¿ వెళ్లినా నువ్వు అక్క‌డివాడివి à°•‌దా అంటుంటారు. అయితే ఇప్పుడు చాలామంది à°¨‌న్ను సౌత్ విల‌న్ అని పిలుస్తుంటారు. à°ˆ గుర్తింపు నాకు చాలు అనుకుంటున్న.


నా భార్య అంజలా జవేరి à°¨‌à°Ÿ‌à°¨ గురించి నాకెప్పుడూ ఎలాంటి à°¸‌à°²‌హాలు ఇవ్వ‌దు. నీకు à°¨‌చ్చింది చేయ్ అంటుంది.  à°¨à±‡à°¨à± చేసిన సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.


కొన్ని సినిమాల్లో చేసిన పాత్ర‌లు సంతృప్తినివ్వ‌à°•‌పోవ‌డంతో మళ్ళీ మోడలింగ్ లోకి వెళ్ళాను. à°† సినిమాల‌తో నిర్మాత‌à°²‌à°•à°¿ à°¡‌బ్బులొచ్చాయి కానీ, à°¸‌రైన పాత్ర‌లు అనిపించ‌లేదు. దాంతో మోడ‌లింగ్‌వైపు వెళ్లాలనిపించింది. కానీ అప్పుడు చేసిన à°†  à°¤‌ప్పులు, అప్పుడు చేసిన à°† సినిమాలు ఇప్పుడు బాగా à°ª‌నికొస్తున్నాయి. నేను చేసిన తప్పులు నన్ను చాలా నేర్పించాయి.


అంజలా జవేరి నేను ముంబాయిలో ప్రేమలో పడ్డాం. నేను మోడలింగ్ చేసేవాడిని, ఆమె నటిగా ఉంది, à°† సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ముందు నేనే ప్రేమ‌ని వ్య‌క్తం చేశా. అప్పుడు à°¤‌ను à°¦‌క్షిణాదిలో సినిమాలు చేస్తుంది. నేనేమో మోడ‌ల్‌à°—à°¾ ఉన్నా. à°’à°• ఈవెంట్‌లో à°•‌లుసుకున్న‌ప్పుడు ఇద్ద‌à°°à°¿à°•à±€ à°ª‌à°°à°¿à°š‌యం ఏర్ప‌డింది. à°† à°¤‌ర్వాత కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్నాం. à°¤‌ర్వాత ప్రేమ‌, పెళ్లి. మాకు పిల్ల‌లు లేరు, పిల్లలు వద్దు అనునకున్నాం. మేమే à°’à°•‌రికొక‌రు పిల్ల‌ల్లాగా ఉంటాం.


అంజలా జవేరి మంచి à°•‌à°¥ కోసం ఎదురు చూస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి ప్ర‌స్తుతం చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. à°ˆ à°¦‌à°¶‌లో à°¤‌à°¨‌à°•à°¿ à°¤‌గ్గ à°•‌à°¥, పాత్ర చేయాల‌ని ప్ర‌à°¯‌త్నం చేస్తోంది. త్వరలో ఆమె నటించే చిత్ర వివరాలు తెలియజేస్తాము.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !