View

ఎర్రచీర లోని 'తొలిముద్దు..' - రొమాంటిక్ సాంగ్

Thursday,December05th,2019, 04:31 AM

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి à°¢‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం ఎర్రచీర. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌à°•‌త్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన à°ˆ హర్రర్ చిత్రంలో à°¨‌à°Ÿ‌కిరీటి à°¡à°¾.రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. à°®‌హాన‌à°Ÿà°¿ ఫేం బేబి సాయి తేజ‌స్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, శ్రీరామ్,  à°­à°¾à°¨à±à°¶à±à°°à±€, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంక‌à°° అనే పాటకు ఇంత‌కుముందు à°š‌క్క‌ని స్పంద‌à°¨ à°µ‌చ్చింది. తాజాగా à°ˆ చిత్రం నుంచి తొలి తొలి ముద్దు.. ముద్దు పైన 150 ముద్దులు.. పాట‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఇది. à°ˆ పాట‌కు కె.à°¸‌త్య‌సుమ‌న్ బాబు లిరిక్ అందించ‌à°—à°¾ à°…à°‚à°œ‌నా సౌమ్య‌- హేమ‌à°šà°‚à°¦‌ర్ పాడారు.


దర్శక నిర్మాత మాట్లాడుతూ - కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. కుటుంబ కథే అయినా.. హారర్‌ థ్రిల్లింగ్‌ అంశాల్ని కూడా మేళవించాం. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్‌ స్వరాలు ప్రధాన బలం. రాజ‌మండ్రి రైలెక్కి...  à°¶à°¿à°µ శివ శంభో శంక‌à°° పాట‌à°²‌కు ఇప్ప‌టికే అద్భుత స్పంద‌à°¨ à°µ‌చ్చింది. తాజాగా తొలి తొలి ముద్దు పాట శ్రోత‌ల్లోకి అంతే వైర‌ల్ à°—à°¾ దూసుకెళుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. à°ˆ లిరిక్ యువ‌à°¤‌రాన్ని à°¹‌త్తుకునే రొమాంటిక్ à°ª‌à°¦‌జాలంతో ఆక‌ట్టుకుంటుంది. బాణీ అద్భుతంగా కుదిరింది. హేమ‌à°šà°‚à°¦‌ర్- సౌమ్య గానం ఆక‌ట్టుకుంటుంది అని తెలిపారు.


à°ˆ చిత్రానికి సంగీతం: à°ª‌్ర‌మోద్,  à°•à±†à°®à±†à°°à°¾: à°š‌ందు, ఎడిటింగ్:  à°¡à°¿.వెంక‌ట్ ప్ర‌భు, ఫైట్స్: à°¨‌ందు, à°¸‌à°®‌ర్ప‌à°£‌: బేబి à°¢‌మరి, బ్యాన‌ర్: సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్, à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌: సి.హెచ్ సుమ‌న్ బాబు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !