View

గ్రాండ్ గా 'హేజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ 

Thursday,December05th,2019, 03:42 PM

సంగీత à°¦‌ర్శ‌కుడు మున్నా కాశి  హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం "హేజా".  (à°Ž మ్యూజికల్ హారర్).  వి ఎన్ వి  క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°¤‌నికెళ్ళ à°­‌రణి కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),à°²‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు.. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన à°ˆ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం దసపల్లా హోటల్ లో జరిగింది. à°ˆ కార్యక్రమంలో...


నటుడు à°¤‌నికెళ్ళ à°­‌రణి మాట్లాడుతూ - "ఎట్టి పరిస్థితులలోనూ హిట్ కొట్టాలనే లక్ష్యం, తపన తో à°ˆ సినిమా తీశారు దర్శకుడు మున్నా కాశి. కొత్త పాయంట్ తో వస్తోన్నచిన్న సినిమా, వైవిధ్యమైన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నఈ తరుణంలో వస్తోన్న 'హేజా' పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్" అన్నారు.


à°¸‌à°¹‌ నిర్మాత వి.ఎన్.వోలేటి మాట్లాడుతూ - "మున్నాకాశితో 2008 నుండి ట్రావెల్ చేస్తున్నాను. నాకు సినిమా à°°à°‚à°—à°‚ మీద అనుభవం లేకున్నా మున్నా నరేట్ చేసిన విధానం, à°•à°¥ నచ్చి ప్రొడ్యూస్ చేశాను. à°ˆ సినిమా ఇంత తొందరగా ఓకే అవుతుంది అని మేము అనుకోలేదు. దుబాయ్ లో మంచి ఉద్యోగం ఉన్న వదులుకొని తనని తాను నిరూపించుకోవాలి అని వచ్చి సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మున్నా కాశి. ఇప్పుడు డైరెక్టర్ à°—à°¾ ప్రూవ్ చేసుకోవాలి కసితో చేసిన సినిమా ఇది. టీమ్అందరూ అంకితభావంతో పనిచేశారు. తప్పకుండా పెద్ద సక్సెస్ సాధిస్తాం" అన్నారు.


రచయిత మాట్లాడుతూ  "మున్నా కాశి వన్ మ్యాన్ షో à°ˆ సినిమా. à°ˆ సినిమా స్పెషల్ షో వేసినప్పుడు నేను చూశాను. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ బాగా నటించారు. హీరోయిన్ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. మున్నా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి హారర్ సినిమా అయినా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 


సురేష్ కొండేటి మాట్లాడుతూ - "హారర్ సినిమాలో ఎక్కువగా పాటలు ఉండవు కానీ ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.


హీరోయిన్ లిజీ గోపాల్ మాట్లాడుతూ - "ఈ మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అన్నారు.


దర్శక నిర్మాత మున్నాకాశి మాట్లాడుతూ  - "హేజా అంటే బ్యూటిఫుల్ అని అర్ధం. తెలుగులో మ్యూజికల్ హారర్  జోనర్ లో ఇంతవరకూ సినిమా రాలేదు. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సినిమాలో à°’à°• డెవిల్ à°•à°¿, మ్యుజిషియన్ à°•à°¿ ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా. టెక్నికల్ à°—à°¾ చాలా బాగా ఉంటుంది. సినిమా చూడగానే à°’à°• బాక్సాఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డిసెంబర్ 12à°¨ వరల్డ్ వైడ్ à°—à°¾ రిలీజ్ కాబోతుంది. మా ప్రొడ్యూసర్ వి ఎన్ వోలేటి గారి సపోర్ట్ వల్లనే à°ˆ సినిమా ఇంత తొందరగా రిలీజ్ అవుతుంది. లిజీ గోపాల్ హీరోయిన్ à°—à°¾ కన్నా à°’à°• అసిస్టెంట్ డైరెక్టర్ à°—à°¾ ఎక్కువ కష్టపడింది. తన క్యారెక్టర్ à°•à°¿ మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది. నా స్నేహితుడు నాని చమిడిశెట్టి à°ˆ సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వంశీ కూడా మంచి సపోర్ట్ చేశారు. అలాగే నూతన్ నాయుడు, లక్ష్మణ్ మంచి క్యారెక్టర్స్ చేశారు. ముమైత్ ఖాన్ ను  డెవిల్ à°—à°¾ చూపించడం జరిగింది. ఆమె కూడా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేసింది. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా బాగా సపోర్ట్ చేశారు. à°¤‌నికెళ్ళభ‌రణి మొదటి నుండి నన్నుసపోర్ట్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ à°ˆ సినిమాలో కీలకంగా ఉంటుంది. à°ˆ ఇండస్ట్రీకి చిరంజీవి గారు అనేక విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇచ్చే మెస్సేజ్ à°•à°¿ ఈక్వల్ à°—à°¾ ఉండే మెస్సేజ్ à°ˆ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. మా సినిమాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ధన్యవాదాలు" అన్నారు.


నటీనటులు : మున్నా కాశి, à°¤‌నికెళ్ళ à°­‌à°°‌ణి, ముమైత్ ఖాన్, నూతన నాయుడు, à°²‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, భూష‌న్‌, ప్రీతం నిగమ్ తదితరులు...సాంకేతిక నిపుణులు :à°•à°¥, మాటలు,స్క్రీన్ ప్లే, సంగీతం,దర్శకత్వం - మున్నా కాశిప్రొడ్యూసర్: -  కెవిఎస్ఎన్ మూర్తిస‌à°¹‌నిర్మాత:-  వి.à°¯‌న్ వోలెటిబ్యానర్ : వి.ఎన్.వి క్రియేషన్స్సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి à°Žà°¡à°¿à°Ÿà°°à± : గ్యారీ బి హెచ్ à°ªà°¿.ఆర్.à°“ : సాయి సతీష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !