View

మాస్ మహారాజ డిస్కోరాజా టీజర్ రివ్య్వూ

Friday,December06th,2019, 11:29 AM

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న à°ˆ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ à°—à°¾ ఉంది. డైనమిక్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ డైరెక్షన్లో రెడీ అవుతున్న à°ˆ సినిమా,  à°Ÿà±€à°œà°°à± తాజాగా రిలీజ్ అయింది, సైన్స్ ఫిక్షన్ జానర్ లో డిస్కోరాజా రెడీ అవుతుంది అని à°ˆ చిత్ర బృందం చెబుతుంది. à°ˆ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన టీజర్ ని కూడా సిద్ధం చేసినట్లుగా దర్సకుడు వి ఐ ఆనంద్ తెలిపారు.


ఎంతో శ్రమతో, హాలీవుడ్ నిపుణల పర్యవేక్షణలో ఐస్లాండ్ తదితర ప్రాంతాల్లో తీసిన విజువల్స్ తో టీజర్ రూపొందించామని. అలానే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ల్యాబ్ సెట్ లో తీసిన షాట్స్ కూడా టీజర్ లో వాడినట్లు à°—à°¾ ఆనంద్ చెప్పారు. ఇక మాస్ మహారాజ రవితేజ ఫాన్స్ కోరుకునే విధంగా à°ˆ సినిమాలో ఉన్న అయన రిట్రో గెట్ అప్ ఫై ఉన్న యాక్షన్ షాట్స్ తో à°ˆ టీజర్ ఎండింగ్ చేయడం జరిగింది అని చెప్పారు వి ఐ ఆనంద్. టీజర్ స్టార్టింగ్ లో రవితేజ గారు చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం అని, రవితేజ ఫాన్స్ తో  à°ªà°¾à°Ÿà± అన్ని వర్గాల ఆడియన్స్ à°•à°¿ నచ్చే విధంగా డిస్కోరాజా ని సిద్ధం చేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు. జనవరి 24 à°¨ భారీ స్థాయిలో డిస్కోరాజా రిలీజ్ à°•à°¿ సన్నాహాలు చేస్తున్నట్లు రామ్ తళ్లూరి చెప్పారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !