View

సౌత్ ఇండియన్ స్టార్ గా ట్రెండ్ సెట్ చేసిన రామ్!  

Tuesday,December10th,2019, 02:48 AM

టాలీవుడ్ à°šà°¾à°•à±à°²à±†à°Ÿà± బాయ్ à°—à°¾ తనకంటూ à°’à°• ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రామ్ పోతినేని à°®à°°à±‹ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు à°¬à°¦à±à°¦à°²à± కొట్టిన రామ్ à°®à°¾à°¸à± లో సరికొత్త స్టైల్ ని ప్రజెంట్ à°šà±‡à°¶à°¾à°¡à±. ఇక రామ్ à°•à°¿ నార్త్ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతున్నట్లు మరోసారి à°‹à°œà±à°µà°¯à±à°¯à°¿à°‚ది. హలొ à°—ురు ప్రేమ కోసమే  హిందీలో  దుందార్ à°–ిలాడీ à°—à°¾ à°…నువాదమైన విషయం తెలిసిందే. 


యూ ట్యూబ్ లో à°ˆ సినిమా 140+ వ్యూస్ à°¤à±‹ పాటు 1 మిలియన్ à°ªà±à°²à°¸à± లైక్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. యూ ట్యూబ్ లో అతివేగంగా à°ˆ మైల్ à°¸à±à°Ÿà±‹à°¨à± అందుకున్న à°à°•à±ˆà°•  à°¸à±Œà°¤à± ఇండియన్ స్టార్ à°—à°¾ రామ్ à°ˆ సినిమాతో à°Ÿà±à°°à±†à°‚డ్ సెట్ చేశాడు. రామ్ à°•à°¿ à°ˆ రికార్డులు కొత్తేమి కాదు. రామ్ à°•à±†à°°à±€à°°à± లో ఎన్నో వీడియో సాంగ్స్ యూ ట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. అందులో ‘నేను శైలజ’ సాంగ్ 100మిలియన్ à°² వ్యూస్ ని అందుకోగా, à°† సినిమా హిందీ డబ్బింగ్ లో 140మిలియన్ల వ్యూస్ à°¨à°¿ దాటేసింది. ఉన్నది ఒకటే జిందగీ హిందీ à°¡à°¬à±à°¬à°¿à°‚గ్ వెర్షన్ నెంబర్ 1 దిల్ వాలా కూడా 1 మిలియన్ à°²à±ˆà°•à±à°¸à± à°•à°¿ à°…తి దగ్గరలో ఉంది. హైపర్, శివమ్ సినిమాలు కూడా హిందీ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.  ఇక ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే సినిమా యూ ట్యూబ్ లో à°…త్యధిక లైకులు అందుకున్న à°¸à°¿à°¨à°¿à°®à°¾à°—à°¾ à°¨à°¿à°²à°¿à°šà°¿à°‚ది. రొమాంటిక్ కామెడీ à°Žà°‚టర్టైనర్ à°—à°¾ రూపొందిన à°ˆ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ ను అందుకుంది.

 

రామ్ à°¸à°°à°¸à°¨ à°…నుపమ à°ªà°°à°®à±‡à°¶à±à°µà°°à°¨à± à°•à°¥à°¾à°¨à°¾à°¯à°¿à°•à°—à°¾ నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన à°ˆ సినిమాకు à°¤à±à°°à°¿à°¨à°¾à°¥à°°à°¾à°µà± నక్కిన దర్శకత్వం వహించారు. à°¦à±‡à°µà°¿ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్ à°¬à±à°¯à°¾à°¨à°°à± లో ‘దిల్ ‘ రాజు à°ˆ చిత్రాన్ని à°¨à°¿à°°à±à°®à°¿à°‚చారు. హలో గురు ప్రేమకోసమే హిందీ డబ్బింగ్ వెర్షన్ à°ˆ రేంజ్ లో రికార్డు సృష్టించింది అంటే ఇక ఇస్మార్ట్ శంకర్ వస్తే మరిన్ని కొత్త రికార్డులతో యూ ట్యూబ్ దిమాక్ à°–రాబ్ à°•à°¾à°µà°¾à°²à±à°¸à°¿à°‚దే..!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !