View

ఆ మైలుస్టోన్ దాటనున్న'సరిలేరు నీకెవ్వరు'.. బాక్సాఫీస్ రిపోర్ట్!

Monday,January20th,2020, 06:16 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలై హిట్ టాక్ తో, భారీ వసూళ్లతో ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. à°ˆ రోజుతో à°ˆ సినిమా విడుదలై 10రోజులు అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9à°µ రోజుకు à°ˆ సినిమా 98.82కోట్లు షేర్ సాధించింది. à°ˆ రోజుతో à°ˆ సినిమా 100కోట్ల షేర్ ని దాటుతుందని నిర్మాణ సంస్థలు తెలియజేసాయి. సంక్రాంతి హాలీడేస్ ని à°ˆ సినిమా పూర్తిగా క్యాష్ చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే  మహేష్ బాబు కెరీర్ లోనే హయ్యస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా 'సరిలేరునీకెవ్వరు' నమోదయ్యింది. లాంగ్ రన్ లో à°ˆ సినిమా ఏంత వసూలు చేయనుందో వేచిచూద్దాం. 9 రోజుల్లో à°ˆ సినిమా వసూలు చేసిన షేర్ వివరాలు మీ కోసం...


నైజాం - 32.1కోట్లు
సీడెడ్ - 14.25కోట్లు
ఉత్తరాంథ్ర - 16.2కోట్లు
ఈస్ట్ - 9.75కోట్లు
వెస్ట్ - 6.36కోట్లు
కృష్ణా - 7.77కోట్లు
గుంటూరు - 8.88కోట్లు
నెల్లూరు - 3.51కోట్లు
9 రోజుల్లో ఏ.పి, తెలంగాణా షేర్ - 98.82కోట్లు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !