View

సెన్సార్ అవ్వక సంక్రాంతిని మిస్ అయిన శివ 143

Friday,January24th,2020, 11:01 AM

సంక్రాంతికి విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణముగా సంక్రాంతికి విడుదల చేయలేక పోయాం. డిస్ట్రిబ్యూటర్స్ లేక థియేటర్స్ లేక ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి. కానీ సెన్సార్ వల్ల పోస్ట్ పోన్ అయిన సినిమా శివ 143.


శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు à°—à°¾ భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 à°µ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) చిత్రాన్ని  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿à°²à±‹ విడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ. టీజీ వెంకటేష్ “శివ 143” మూవీ రిలీజ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.


అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ... భీమవరం టాకీస్ నిర్మించిన శివ143 మూవీ తో రామసత్యనారాయణ సెంచరీ దాటడానికి దగ్గరలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది.. సెంచరీతో ఆపకుండా రామసత్యనారాయణ మరెన్నో చిత్రాలు నిర్మించాలని అన్నారు.


నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ... ఇది 98 వ చిత్రం 100 చిత్రాలకు చేరువలో ఉంది.మా రోశయ్య గారి తరువాత మాకు పెద్ద దిక్కు టి.జి.వెంకటేష్ గారు చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా పిలిస్తే పలికే దైవం మా టి.జి.వెంకటేష్ గారు.ఈ మధ్యనే ఆయన గారి తో పోలీస్ పటాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించి సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది.అలాగే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాము. మాకు బ్లెస్సింగ్ ఇచ్చిన టి.జి.వెంకటేష్ గారికి,అలాగే వెంకీ మామ నిర్మాతకు మా చిత్ర యూనిట్ తరుపున వారికి ఆబినందలు తెలుపుచున్నాము అని అన్నారు.


నటీనటులు:
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి
సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !