View

బుట్టబొమ్మ టైం మాములుగా లేదుగా.. బంపర్ ఆఫర్లు!

Tuesday,February11th,2020, 05:25 AM

పూజా హెగ్డె... ప్రస్తుతం ఈవిడగారి టైమ్ చాలా బాగుంది. సంక్రాంతి పండుగకు 'అలా వైకుంఠపురంలో'  సినిమాతో పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడికి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన à°“ సినిమా చేయబోతోంది, అలాగే మరికొంతమంది స్టార్ హీరోల కోసం కూడా పూజా హెగ్డె డేట్స్ ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారమ్. తాజాగా à°ˆ బుట్టబొమ్మకి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగిలింది. అదేటంటే...


కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన à°“ సినిమా చేయబోతోంది పూజా హెగ్డె. 'కబి ఈద్ కబి దివాళి' టైటిల్ తో సల్మాన్ ఖాన్ హీరోగా సాజిద్ నడియాడ్ వాలా à°“ సినిమాని నిర్మించనున్నారు. à°ˆ సినిమా కోసం పూజా హెగ్డెని హీరోయిన్ à°—à°¾ తీసుకున్నారు. à°ˆ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన పూజా... సల్మాన్ తో నటించడానికి ఎదురుచూస్తున్నాను. à°ˆ ఆఫర్ రావడంతో నేను చాలా అదృష్టవంతురాలిగా ఫీలవుతున్నానని పేర్కొంది. 


ఈ సినిమాలో ఓ చిన్న టౌన్ కి చెందిన అమ్మాయిగా నటిస్తోందట పూజా. పర్హద సంజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2021 ఈద్ కానుకగా థియేటర్స్ కి రానుంది. సో... బుట్టబొమ్మ పూజా హెగ్డె టాలీవుడ్, బాలీవుడ్ అంటూ భారీ ఆఫర్లను దక్కించుకుని ఓ రేంజ్ లో దూసుకెళుతోందని చెప్పొచ్చు. మరి అమ్మడు టైమ్ బాగున్నట్టే కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !