View

వరల్డ్ ఫేమస్ లవర్ బిజినెస్.. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో?

Wednesday,February12th,2020, 08:36 AM

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్ కి వస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమర్షిల్ బ్యానర్ పై కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ చిత్రంలో రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, క్యాథరీన్, ఇసబెల్లా కథానాయికలుగా నటించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే...


రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. భారీగా బిజినెస్ జరిగింది కాబట్టి, తొలి రోజు వసూళ్లు కూడా భారీగానే ఉండాలి. అప్పుడే à°ˆ సినిమా హక్కులు దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ సేఫ్ అవుతారు. మరి à°ˆ 14à°¨ విడుదలవుతున్న à°ˆ సినిమా బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !