View

2 క్రేజీ టైటిల్స్ తో తేజ.. గోపీచంద్, రానా కోసమే!

Thursday,February13th,2020, 05:15 AM

డైరెక్టర్ తేజ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ à°•à°¿ à°°à°‚à°—à°‚ సిద్ధం చేస్తున్నారనే విషయం తెలిసిందే. à°’à°•à°Ÿà°¿ గోపీచంద్ హీరోగా, మరొకటి రానా హీరోగా à°ˆ రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. కాగా à°ˆ రెండు సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 


రానా సినిమాకి 'రాక్షస రాజు రావణుడు' అనే టైటిల్ ని, గోపీచంద్ సినిమాకి 'అలివేలు వెంకటరమణ' టైటిల్ ని పెట్టాలనుకుంటున్నారట. à°ˆ రెండు టైటిల్స్ క్యాచీగా ఉండటంతో పాటు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు చిత్రాల షూటింగ్ ని ఒకేసారి ప్లాన్ చేసి, ఆల్ మోస్ట్ ఒకేసారి పూర్తి చేయడానికి డైరెక్టర్ తేజ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. టైటిల్స్ చాలా క్యాచీగా ఉన్నాయి... మరి à°ˆ రెండు సినిమాలు ఎలాంటి స్టోరీ లైన్స్ తో తెరకెక్కనున్నాయో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !